ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెన్కో లో ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా జారీ అయినది.
ఏపీ జెన్కో లో ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన వయో పరిమితి ని 34 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలకు పెంచుతూ తాజాగా ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
2021 వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన జారీ చేసిన జీఓ నెంబర్ 105 ప్రకారం ఏపీ జెన్కో లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వయస్సు పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ ) ను పెంచుతున్నట్లు ఈ ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. APGENCO Latest Update 2022
AP లో మరెన్నో ఉద్యోగాలు Click Here
0 Comments