Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

CTET 2021 Result Update : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలపై ముఖ్యమైన అప్డేట్

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్  (సీటెట్) - డిసెంబర్ 2021 ఎగ్జామ్స్ కు  సంబంధించిన ఫలితాలపై సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)  తాజాగా ఒక ప్రకటనను జారీ చేసినది.

CTET 2021 Result Update

సీటెట్ - 2021 ఎగ్జామ్స్ రిజల్ట్స్ ను తమ అధికారిక వెబ్సైటు లో అభ్యర్థులకి అందుబాటులో ఉంచినట్లుగా  తాజాగా జారీ చేసిన ఈ  ప్రకటనలో సీబీఎస్ఈ తెలిపింది. 

2021 డిసెంబర్ నెలలో నిర్వహించిన  ఈ కేంద్రియ ఉపాధ్యాయ అర్హతల పరీక్ష పేపర్ - I కు మొత్తం 14,95,511 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా 4,45,467 మంది అభ్యర్థులు ఉత్తిర్ణత చెందారని, CTET 2021 Result Update

మరియు పేపర్ - II పరీక్షలకు  12,78,165 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,20,069 మంది  అభ్యర్థులు ఈ పరీక్షలలో క్వాలిఫై అయినట్లుగా  CBSE ఈ ప్రకటన ద్వారా పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ  రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ పరీక్షలకు హాజరు అయిన  అభ్యర్థులు  ఈ క్రింది లింక్స్ ను క్లిక్ చేసి   మీ మీ పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చును.

Result Link  1 

Result Link 2  

Post a Comment

0 Comments