భారతదేశ వ్యాప్తంగా ఉన్న వైద్య విద్యా కాలేజీలలో ప్రవేశాలకు ప్రతీ ఏడాది నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) - 2022 పరీక్షలను జూన్ నెలలో నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రణాళికలు రచిస్తుంది.
జూన్ నెలలో నిర్వహించే ఈ నీట్ పరీక్ష ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్న సుమారుగా 532 మెడికల్ కాలేజ్ లలో 83,125 ఎంబీబీఎస్ మరియు 313 డెంటల్ కళాశాలలో 26,949 సీట్ల లో అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. NEET Exams Latest Update 2022
0 Comments