డీ - ఫార్మసీ కోర్సు పై సంచలన నిర్ణయం ఇరు తెలుగు రాష్ట్రాలలో డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీ -ఫార్మసీ ) విద్య కోర్సును అభ్యసిస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
డీ - ఫార్మసీ కోర్సులను చేసే అభ్యర్థులు ఇకపై తప్పనిసరిగా ఎగ్జిట్ పరీక్షలో ఉత్తిర్ణత కావాల్సి ఉంటుందని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. D. Pharmacy Shocking Update 2022
ఇకపై డీ - ఫార్మసీ విద్యార్థులు ఎగ్జిట్ పరీక్షను పాస్ అవ్వితేనే ఉన్నత విద్యా ఔషధ మండలిలో నమోదుకు అవకాశం లభిస్తుంది అని, రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ లో తమ సమాచారాలను నమోదు చేసుకుంటేనే ప్రాక్టీస్ కు అర్హతలు లభిస్తాయని ఈ ప్రకటనలో తెలిపారు.
ప్రతీ సంవత్సరం ఎగ్జిట్ పరీక్షను రెండు సార్లు నిర్వహించనున్నారు అని ఈ ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది.
మరిన్ని ఉద్యోగాల కొరకు Click Here
0 Comments