ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలో ఉన్న కేంద్రియ విద్యాలయ నెంబర్ 2 లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఒక తాజాగా ప్రకటన జారీ అయింది.
ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కాంట్రాక్టు బేసిస్ లో పోస్టుల భర్తీ జరుగనుంది.ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విజయవాడ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఇప్పుడు మనం ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారంను సవివరంగా తెలుసుకుందాం. Data Entry and Teaching Jobs 2022
ముఖ్యమైన తేదీలు :
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ నిర్వహణ తేది : మార్చి 28, 2022
రిజిస్ట్రేషన్ /సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయం : 8:30AM -11AM.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
కేంద్రియ విద్యాలయ నంబర్ 2, విజయవాడ.
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రైమరీ టీచర్ (PRT)
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)
కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్
డేటా ఎంట్రీ ఆపరేటర్
సబ్జెక్టుల విభాగాలు :
ఇంగ్లీష్ /హిందీ /సంస్కృతం/మాథమేటిక్స్/సైన్స్ /సోషల్ స్టడీస్/కంప్యూటర్ సైన్స్ /ఐటీ తదితర విభాగాలు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు /యూనివర్సిటీ ల నుండి 50%మార్కులతో ఇంటర్/గ్రాడ్యుయేషన్/పీజీ/జెబీటీ/టీటీసీ/డీ. ఎడ్/బీ. ఎడ్(సీటెట్ /టెట్ ఆప్షనల్)/సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బీ. ఎడ్/బీ. ఎస్సీ (కంప్యూటర్ సైన్స్ /ఎంసీఏ/ఎంఎస్సీ(ఐటీ)/బీ. టెక్ (సీఎస్/ఐటీ)/ఎనీ పీజీ డిగ్రీ విత్ పీజీడీసీఏ/ఎంఎస్ ఆఫీస్ /టైపింగ్ స్పీడ్ (40 వర్డ్స్ పెర్ మినిట్ ) అర్హతలుగా కలిగిన వారందరు విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.
వయసు :
18-65 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చును అని ప్రకటనలో పొందుపరిచారు.
దరఖాస్తు విధానం :
ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు ఒరిజినల్ విద్యా ధ్రువీకరణ పత్రాలు మరియు ఒక సెట్ అటెస్టెడ్ కాపీ లతో ఇంటర్వ్యూలకు హాజరు కావలెను అని ప్రకటనలో పొందుపరిచారు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.అభ్యర్థుల సంఖ్యను అనుసరించి వ్రాత పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం కలదు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షనీయమైన జీతం అందనుంది.
0 Comments