ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విధి - విధానాలపై ఏపీ పాఠశాల విద్యా శాఖ ఒక కీలక ప్రకటనను తాజాగా జారీ చేసినది.
DSC 2008 లో టీచర్ పోస్టులకు ఎంపిక అయ్యి, అర్హులైన వారి నియామకలలో మిగిలిన పోస్టుల భర్తీని సత్వరమే చేపట్టాలని జిల్లా విద్యా శాఖధికారులకు ఏపీ పాఠశాల విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లుగా అధికారికంగా తెలుస్తుంది.
ఇప్పటికే డీఎస్సీ 2008 లో అర్హులైన టీచర్ అభ్యర్థులకు మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) పై పోస్టింగ్స్ ను కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆదేశాలను ఇచ్చిన సంగతి మనకు విధితమే.
డీఎస్సీ 2008 కు సంబంధించి 2,193 మంది అభ్యర్థులు అర్హతలు సాధించగా గత ఏడాది 1767 మందికి మాత్రమే పోస్టింగ్స్ ను ఇవ్వగా, ఇప్పుడు తాజాగా మిగిలిన అభ్యర్థులకు కూడా పోస్టింగ్స్ ను ఇవ్వాలని తాజాగా జారి చేసిన ఉత్తర్వులలో ఏపీ పాఠశాల విద్యా శాఖ పొందుపరిచినది.
కొత్త నోటిఫికేషన్ ఏపి లో ఈ జిల్లాలో గ్రూఫ్-4 ఉద్యోగాలు Click Here
ఏపి లో 292 గ్రూప్స్ ఉద్యోగాలు Click Here
0 Comments