యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) ఫైనాన్స్ & అకౌంటెంట్స్ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే
2). భారీ స్థాయిలో వేతనాలు.
3). పేర్మినెంట్ గా చేసుకునే అవకాశం కూడా కలదు
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
హైదరాబాద్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Data Entry Jobs Telugu 2022
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరడానికి చివరి తేది : మార్చి 23, 2022 (5PM).
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : మార్చి / ఏప్రిల్, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్స్ - 4
సూపర్ వైజర్/ప్రాజెక్ట్ మేనేజర్/సెక్షన్ ఆఫీసర్ - 1
మొత్తం పోస్టులు :
5 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గ్రాడ్యుయేషన్ విత్ ఎంఎస్ ఆఫీస్ లో నాలెడ్జ్ కలిగి ఉండి ఫైనాన్స్ & అకౌంట్స్ /టాలీ-అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ /హ్యాండ్లింగ్ ఆఫ్ డేటా బేస్ లలో అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ డేటా ఎంట్రీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజషన్ లలో గ్రూప్ -ఏ/బీ ఆఫీసర్స్ గా రిటైర్ అయ్యి, జనరల్ ఫైనాన్స్ రూల్స్ లో నాలెడ్జ్ కలిగి ఉన్న వారు సూపర్ వైజర్/మేనేజర్/సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
55-65 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు తమ తమ దరఖాస్తు ఫారంలను ఈ క్రింది చిరునామా (అడ్రస్) లకు నిర్ణిత గడువు చివరి తేదీలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 20,000 మరియు 40,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
దరఖాస్తులు పంపవలసిన అడ్రస్ :
The Finance Officer,
University of Hyderabad,
Gachibowli, Hyderabad - 500 046.
Email address
fo@uohyd.ac.in
More Jobs Link Click here
0 Comments