Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

HDFC Jobs 2022 Telugu : హెచ్.డీ.ఎఫ్.సీ సేల్స్ లో ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతాలు, ఇప్పుడే రిజిస్ట్రేషన్స్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న సుమారు 200కు  పైగా పోస్టుల భర్తీకి స్కిల్ అండ్ జాబ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లుగా ఒక అతి ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా విడుదల చేసినది.

ముఖ్యాంశాలు :

1). ఈ మెగా జాబ్  మేళాను  ఏపీఎస్ఎస్డిసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

2). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.

3). 10వ తరగతి నుండి డిగ్రీ అర్హతల వరకూ ఉద్యోగాల భర్తీ.

HDFC Jobs 2022 Telugu

4). ఆకర్షణీయమైన జీతములు.

ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.

ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో  నిర్వహించే  ఇంటర్వ్యూ ల ద్వారా ఈ పోస్టుల ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులను పేర్మినెంట్ గా కూడా చేసుకునే అవకాశం కలదు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెల్లూరు, శ్రీ సిటీ, నెల్లూరు జిల్లా అన్ని మండలాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

నెల్లూరు లో తాజాగా నిర్వహించబోయే ఈ జాబ్ మేళాకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును సవివరంగా  తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

జాబ్ డ్రైవ్ నిర్వహణ తేది              :    మార్చి 29, 2022

జాబ్ డ్రైవ్ నిర్వహణ సమయం    :    ఉదయం 10 గంటలకు

జాబ్ డ్రైవ్ - నిర్వహణ ప్రదేశం        :

ఆదిత్య డిగ్రీ & పీజీ కాలేజీ, చిల్డ్రన్స్ పార్క్ దగ్గరలో, రామ్ జీ నగర్, నెల్లూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

జాబ్ మేళా లో పాల్గొను సంస్థలు   :

ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్

భారత్ ఎఫ్.ఐ.హెచ్ లిమిటెడ్

ఖజనా జ్యువలరీస్

హెచ్.డీ.ఎఫ్. సీ. సేల్స్ 

విభాగాల వారీగా ఖాళీలు  :

ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్స్ / టీం లీడర్     -     30

టీం లీడర్                                               -      2

మొబైల్ అసెంబ్లర్స్                              -    100

సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్యాషియర్స్          -     7

సేల్స్ ఆఫీసర్స్                                    -    40

ఫైనాన్సియల్ సర్వీసెస్ అసోసియేట్ - 5

కస్టమర్ సపోర్ట్ (టెలి కాలర్స్ )      -    15

డిప్యూటీ మేనేజర్స్                       -     3

ఏరియా మేనేజర్                           -     2

క్రెడిట్ ఆఫీసర్                                 -    9

మొత్తం ఉద్యోగాలు  :

213 ఉద్యోగాలను ఈ మెగా జాబ్ డ్రైవ్ ద్వారా అభ్యర్థులకు కల్పించనున్నారు.

అర్హతలు  :

విభాగాలను అనుసరించి 10వ తరగతి నుండి ఎనీ డిగ్రీ  కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ జాబ్ మేళా కు హాజరు కావచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ కేటగిరిలా వారీగా ఈ పోస్టులకి అర్హులే అనీ ప్రకటనలో తెలుపుతున్నారు

ఎలా అప్లై చేసుకోవాలి..?

జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం  :

ఇంటర్వ్యూల విధానాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 13,000 రూపాయలు నుండి ఆరు లక్షల రూపాయలు వరకూ జీతం మరియు ఇన్సెంటివ్స్ కూడా లభించనున్నాయి.

NOTE  :

ఈ పోస్టుల జాబ్ మేళలకు హాజరు కాబోయే అభ్యర్థులు రెస్యూమ్స్ మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజు ఫొటోస్, ఆధార్ కార్డు లను తమ వెంట తీసుకుని రావలెను అని పొందుపరిచారు.

అభ్యర్థులు అందరూ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ప్రకటనలో తెలిపారు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు    :

8074634065

8790813132

9988853335

Registration Link

Notification

Post a Comment

0 Comments