ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో ఉన్న ప్రముఖ ఖజనా జ్యువలరీస్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో భర్తీ చేసే ఈ పోస్టులను పేర్మినెంట్ గా కూడా చేసుకునే అవకాశం కలదు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రాజమండ్రి తదితర పరిసర ప్రాంతాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఖజనా జ్యువలరీస్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : మార్చి 23, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : మార్చి 25, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
ఖజనా జ్యువలరీస్ ప్రయివేట్ లిమిటెడ్, 10-1-5, కోటగుమ్మం డౌన్, కందకం రోడ్, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఖాళీలు :
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ - 20
క్యాషియర్స్ - 2
అర్హతలు :
ఇంటర్మీడియట్ /ఎనీ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18-28 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
హెచ్. ఆర్. రౌండ్ ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 - 17,000 రూపాయలు జీతం, టార్గెట్ బేస్డ్ ఇన్సెంటివ్స్ , పీ. ఎఫ్ మరియు ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
7981022453
9988853335
0 Comments