Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Petroleum Jobs 2022 : మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం లో ఉద్యోగాలు, నెలకు జీతం 80,000 రూపాయలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో ఉన్న పెట్రోలియం కన్సర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ (PCRA)లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

ముఖ్యాంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఫుల్ టైమ్ (టెంపోరారీ బేసిస్ ) లో భర్తీ.

3). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్ కత్తా నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ /ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేది  : ఏప్రిల్  4 , 2022.

విభాగాల వారీగా ఖాళీలు   :

సెక్టార్ ఎక్స్ పర్ట్ ( ఇండస్ట్రీ )                              -      3

సెక్టార్ ఎక్స్ పర్ట్ ( ట్రాన్స్ పోర్ట్ )                          -     4

సెక్టార్ ఎక్స్ పర్ట్ ( ఈసీ /అవేర్నెస్ కాంపేయిన్ )    -    1

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో  బీ. ఈ/బీ. టెక్ /ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ /డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు  :

62 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్  ఈ మెయిల్  /ఆఫ్ లైన్ విధానాలలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

ఎలా ఎంపిక చేస్తారు..?

షార్ట్ లిస్ట్ / పర్సనల్ ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్స్ ను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్  :

Director (Project Secratariat),

Sanrakshan Bhawan,

10,Bhikaji Cama Place,

New Delhi - 110066

Email Adress  :

pcra@pcra.org

Website

Notification

Post a Comment

0 Comments