రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 950 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా వచ్చినది.
ఆర్బీఐ లో భర్తీ చేయనున్న ఈ 950 పోస్టుల భర్తీకి ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్షలను మార్చి 26 మరియు మార్చి 27 వ తేదీలలో నిర్వహించనున్నారు.
తాజాగా ఈ 950 ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

0 Comments