Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Vijayawada transport Highway Jobs 2022 : పరీక్ష లేదు, జీతం 60,000 రూపాయలు, విజయవాడ, కేంద్ర ప్రభుత్వ సంస్థ లో పోస్టులు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్ పోర్ట్ & హై వేస్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ హై వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, విజయవాడలో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

Vijayawada transport Highway Jobs 2022

ముఖ్యాంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). భారీ స్థాయిలో వేతనాలు.

3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

4). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ జరుగనుంది.

ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

NHAI విజయవాడ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన వివరాలు అన్నిటిని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Vijayawada transport Highway Jobs 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది :మార్చి 25, 2022 ( 5PM ).

పోస్టులు - ఖాళీలు  :

యంగ్ ప్రొఫెషనల్స్ ( టెక్.)       -     11

విభాగాల వారీగా ఖాళీలు  :

యూఆర్    -     7

ఎస్సీ           -    1

ఓబీసీ          -    2

Ews            -   1

ప్రాంతముల వారీగా పోస్టులు
విజయవాడ (ఆర్ఓ) 1
విజయనగరం(పీఐయూ) 1
విశాఖపట్నం(పీఐయూ) 1
రాజమహేంద్రవరం(పీఐయూ) 1
విజయవాడ (పీఐయూ) 1
అమరావతి (పీఐయూ) 1
తిరుపతి (పీఐయూ) 1
నెల్లూరు ( పీఐయూ) 1
చిత్తూరు (పీఐయూ) 1
కడప ( పీఐయూ) 1
అనంతపురం(పీఐయూ) 1

మొత్తం పోస్టులు :

11 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ /ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లను పూర్తి చేసి, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో గేట్ - 2021 పరీక్షలో మంచి స్కోర్ ను కలిగి ఉండాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

మరియు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

30 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వివిధ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ కు తమ తమ దరఖాస్తు ఫారంలను స్పీడ్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా నిర్ణిత గడువు చివరి తేది  పంపవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు..?

గేట్ 2021 మార్కులు / ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 60,000 రూపాయలు లభిస్తుంది.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :

The Regional Officer,

Regional Office - Vijayawada (Andhra Pradesh ),

National Highways Authority of India,

Door No. 41-29-45 A, R. S. No. 373/2A,

Kodandaramalayam, Chalasani Nagar,

Ranigarithota, Krishnalanka,

Vijayawada - 520013, Andhra Pradesh.

Email Address  1 :

rovijayawada@nhai.org

Email Address 2 :

nhairovja@gmail.com

Website

Notification

Post a Comment

0 Comments