Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Metro Railway Jobs 2022 Telugu : మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, పరీక్ష లేదు, జీతం 2,80,000 రూపాయలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఉన్న మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే సంస్థ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు : 

1). ఇవి కేంద్రప్రభుత్వ రైల్వే సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

3). కాంట్రాక్టు /డిప్యూటేషన్ బేసిస్ లో పోస్టుల భర్తీ.

4). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Metro Railway Jobs 2022 Telugu

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Metro Railway Jobs 2022 Telugu

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది   :   మార్చి 21, 2022.

విభాగాల వారీగా ఖాళీలు   :

చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ( సివిల్ )                           -     1

జనరల్ మేనేజర్ ( ఫైనాన్స్)                               -    1

జనరల్ మేనేజర్ ( సిస్టమ్స్ )                              -    1

అడిషనల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్                          -    2

అడిషనల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ (సివిల్ )               -   1

అడిషనల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ (ట్రాక్షన్ )              -   1

జాయింట్ జనరల్ మేనేజర్ (అడ్మిన్ )                   -   1

జాయింట్ జనరల్ మేనేజర్ (ఐటీ )                       -   1

సీనియర్ డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్                -   1

సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ )       -   1

సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ( సివిల్ )         -  4

డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ -  1

డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ (రోలింగ్ స్టాక్ )          -  2

డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ (అండర్ గ్రౌండ్ )         -  1

డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ( సివిల్ )                  -  6

డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆర్చిటేక్చర్ )                 -  1

మేనేజర్ ( ఫైనాన్స్ )                                             -  1

మేనేజర్ ( సిగ్నల్ )                                               -  1

మేనేజర్ ( టెలికామ్ )                                          -   1

మేనేజర్ ( ట్రాక్షన్ )                                              -   1

అసిస్టెంట్ మేనేజర్ ( రోలింగ్ స్టాక్ )                        -   4

అసిస్టెంట్ మేనేజర్ ( ఆపరేషన్స్ )                          -   1

అసిస్టెంట్ మేనేజర్ ( సేఫ్టీ & ట్రైనింగ్ )                    -   1

అసిస్టెంట్ మేనేజర్ ( ఫైనాన్స్ )                             -    2

అసిస్టెంట్ మేనేజర్ ( హెచ్. ఆర్ )                           -  1

ఫైర్ ఆఫీసర్                                                      -  1

పోస్టులు  :

40 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో అనగా సివిల్ /ఎలక్ట్రికల్ /ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ /టెలి కమ్యూనికేషన్/ఐటీ /మెకానికల్ విభాగాలలో ఫుల్ టైమ్ విధానంలో బీ.ఈ/బీ.టెక్ /బీ. ఆర్చ్/ సీఏ/icwa/ఎంబీఏ/డిప్లొమా ఇన్ ఫైర్ ఇంజిన్ తదితర కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

55 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) ఉండే అవకాశం కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 400 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 40,000 రూపాయలు నుండి 2,80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Apply Link 

Notification

Post a Comment

0 Comments