ఇంటర్ అర్హతతో పంజాబ్ నేషనల్ బ్యాంకు లో ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతం, ఇప్పుడే అప్లై చేసుకోండి.
లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు గా పేరొందిన పంజాబ్ నేషనల్ బ్యాంకు, బురద్వాన్ సర్కిల్ సబ్ ఆర్డినేట్ క్యాడర్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఇండియన్ సిటిజన్స్ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటన లో తెలుపుతున్నారు.
భర్తీకి సంబంధించిన విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Punjab National Bank Jobs 2022
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మార్చి 28, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
ప్యూన్ ఇన్ సబర్డినేట్ క్యాడర్ - 15
మొత్తం పోస్టులు :
15 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డుల నుండి ఇంటర్మీడియట్ కోర్సులను పూర్తి చేసి, ఇంగ్లీష్ భాషను చదవడం మరియు వ్రాయడంలో నాలెడ్జ్ ను కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18-24 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫారంలను ఈ క్రింది అడ్రస్ కూ నిర్ణిత గడువు చివరి తేదీలోగా స్పీడ్ పోస్ట్ /రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
బ్యాంకు నియమాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకూ నెలకు ఆకర్షనీయమైన జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
Dy. Circle Head-Support, HRD Department, Punjab National Bank, Circle Office, Burdwan, 2nd Floor,Sree Durga Market, Police Line Bazar, GT Road,Burdwan-713103.
0 Comments