Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railtel Jobs Update in Telugu : పరీక్ష లేదు, రైల్ టెల్ లో అప్ప్రెంటీషిప్ పోస్టులు, నెలకు స్టై ఫండ్ 14,000 రూపాయలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ, రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అప్ప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన అప్ప్రెంటీస్ షిప్ పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

3). గౌరవ స్థాయిలో స్టై ఫండ్స్.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Railtel Jobs Update in Telugu

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

రైల్ టెల్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Railtel Jobs Update in Telugu

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది   :  ఏప్రిల్ 4, 2022.

విభాగాల వారీగా ఖాళీలు   :

గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్/డిప్లొమా ఇంజనీర్స్   -    103

మొత్తం పోస్టులు :

103 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్స్ /టెలి కమ్యూనికేషన్స్/కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ /సివిల్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తదితర విభాగాలలో ఫుల్ టైమ్ రెగ్యులర్ నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ /టెక్నాలజీ/మూడు సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ /టెక్నాలజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

18-27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎలా ఎంపిక చేస్తారు..?

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్  :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12,000 - 14,000 రూపాయలు వరకూ స్టై ఫండ్స్ లభించనున్నాయి.

Website

Apply Link

Notification 

Post a Comment

0 Comments