ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అందరికి రిలయన్స్ జియో నుంచి ఒక మంచి ప్రకటన రావడం జరిగింది తక్కువ అర్హత కలిగిన అభ్యర్థులు అందరు దీనికి అర్హలే వెంటనే అప్లై చేసుకోండి.
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నారు పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం.జీతం 15000 వరుకు ఉంటుంది.
ఇంటర్వ్యూకి వెళ్ళవలసిన తేది : : 05-03-2022
అర్హతలు:
కేవలం ఇంటర్/డిప్లొమా మరియు/ఎదైన గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.
ఎంపిక విధానం:
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
అభ్యర్థులు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి, మరియు సంబందిత దృవ పత్రలు మరియు నకళ్ళతో క్రింది చిరునామకు హజరు కావాలి, నకళ్ళ ( జిరాక్స్) తో పాటు నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు పట్టుకుని వెళ్ళాలి. కోవిడ్ -19 ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి.
జీతం:
15000 రుపాయలు వరుకు ఉంటుంది.
ఇంటర్వ్యూ వెళ్లవలసిన చిరునామ:
షాదీ ఖానా కల్యాణ మండపం, పిపులా రోడ్, విజయవాడ, CRDA ప్రాంతం.
జాబ్ లోకేషన్ :
తెలుగు రాష్ట్రాలలో మరియు విజయవాడ, ఇబ్రహీంపట్నం, కంచికచెర్ల, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, నూజివీడు, మచిలీపట్నం, గుంటూరు ,బెంగళూరు తదితర ప్రాంతలాలో జాబ్ చేసుకోవచ్చును.
క్రింద కనిపిస్తున్న వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేసి తరువాత జాబ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దానిలో అప్లై జాబ్స్ అనే ఆప్షన్ ను ఎంచుకోవలెను.
0 Comments