Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

YSR Jobs AP 2022 : Dr. YSR జూనియర్ కళాశాల లో ఉద్యోగాలు జీతం 25,000 వరకు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక అతి ముఖ్యమైన ప్రకటన Dr. YSR జూనియర్ కళాశాల నుంచి రావడం జరిగింది. ఈ పొస్ట్ లకు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అభ్యర్థులు తగిన సబ్జక్టులవారిగా  విద్యార్హత మరియు ప్రావీణ్యత ఉన్నావాళ్లూ మాత్రమే అప్లే చేసుకోవాలి. ఈ పొస్ట్ లను పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నారు.

ముఖ్యమైన తేదీల : 

అప్లై చేసుకొవడానికి చివరి తేది 05-03-2022

అర్హతలు : 

సబ్జెక్ట్‌ల వారిగా విద్యార్హత మరియు ప్రావీణ్యత కలిగి ఉండవలెను.

ఎంపిక విధానం :

తెలుగు,ఇంగ్లీష్ ,మేథ్స్,పిజిక్స్,బోటనీ,జువాలజీ,కామర్స్,ఎకానామిక్స్,సివిక్స్,హిస్టరీ లో విద్యార్హత మరియు ప్రావీణ్యత ఉండాలి.

మరియు ఎకౌంటెంట్,జూనియర్ అసిస్టెంట్,సీనియర్ అసిస్టెంట్ లకు కూడా ఖాళీలు ఉన్నాయి దీనిబ్టట్టి కూడా ఎంపిక చెయ్యనున్నారు.

జీతం: 

టీచింగ్ స్టాఫ్: 10-25 వేల రూపాయలు, నాటీంగ్ స్టాఫ్: 5-10  వేల రూపాయలు వరుకు ఉంటుంది

ఎలా అప్లై చేసుకోవాలి:

తగిన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ 05-03-2022 తేది లోగా ఈ క్రింది తెలిపిన మెయిల్ ఐడీకి తమ రెజ్యూమ్ పంపించాలి.

E-mail : murali58ll@gmail.com 

Cell : 9493891073,9985574599

జాబ్ లోకేషన్ :

అక్షర పలాస వారి Dr. YSR జూనియర్ కళాశాల, పూండి ,పి.ఎమ్.పురం రోడ్, వజ్రపుకొత్తూరు మండలం. 

Post a Comment

0 Comments