తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో భర్తీ కానున్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ముందుగా నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ ) టెట్ - 2022 నోటిఫికేషన్ ను ఈ వారంలోనే రాబోయే రెండు లేదా మూడు రోజుల్లోనే విడుదల చేస్తామని.
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు తాజాగా ఒక అధికారిక ప్రకటన ద్వారా అభ్యర్థులకు తెలిపారు.
ఈ సారి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే టెట్ - 2022 పరీక్షలను ఆఫ్ లైన్ విధానంలో నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. TS TET Latest Update Telugu 2022
టెట్ - 2022 పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు అందరికీ కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ ఉత్తర్వులను అనుసరించి లైఫ్ టైమ్ వాలిడిటీ ను కల్పిస్తున్నట్లుగా అభ్యర్థులకు తెలంగాణ విద్యా శాఖ మంత్రివర్యులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి Click Here
0 Comments