Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Vizag Defence Jobs 2022 : వైజాగ్ లో పోస్టింగ్ పరీక్ష లేదు, జీతం 40,000 రూపాయలు వరకూ

వైజాగ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే, వెంటనే అప్లై చేసుకోండి.గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న హిందూ స్థాన్ షిప్ యార్డ్, విశాఖపట్నం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యంశాలు  :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

3). భారీ స్థాయిలో వేతనాలు.

4).పేర్మినెంట్ మరియు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు బేసిస్ విధానంలో పోస్టుల భర్తీ.

ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Vizag Defence Jobs 2022

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వైజాగ్ నుండి వచ్చిన ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.Vizag Defence Jobs 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్  దరఖాస్తులకు ప్రారంభ తేది : మార్చి 2, 2022.

ఆన్లైన్  దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 20, 2022

హార్డ్ కాపీ లు సబ్మిట్ చేయుటకు చివరి తేదిలు : ఏప్రిల్ 5 - ఏప్రిల్ 25, 2022.

పేర్మినెంట్ బేసిస్ పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు
జనరల్ మేనేజర్ (హెచ్. ఆర్ ) 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ ) 1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్ ) 2
మేనేజర్ (టెక్నికల్ ) 7
మేనేజర్ (కమర్షియల్ ) 2
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ ) 1

ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టుపోస్టులు
ప్రాజెక్ట్ ఆఫీసర్ ( టెక్నికల్ )4
ప్రాజెక్ట్ ఆఫీసర్ ( హెచ్. ఆర్ )1
డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ( ప్లాంట్ మైంటెనెన్సు )2
డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ( సివిల్ )2
డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ( టెక్నికల్ )10
డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఐటీ & ఈఆర్పీ )2
డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ( హెచ్. ఆర్ )2

కన్సల్టెంట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు పోస్టులు
సీనియర్ కన్సల్టెంట్ ( టెక్నికల్ ) - ఢిల్లీ ఆఫీస్ 1
సీనియర్ కన్సల్టెంట్ ( మేనేజ్మెంట్&అవుట్ సోర్సింగ్ ) 1
కన్సల్టెంట్ ( అడ్మినిస్ట్రేషన్ ) - ఢిల్లీ ఆఫీస్ 1
మొత్తం ఖాళీలు  :

40 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి 60% మార్కులతో ఏదైనా మరియు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గ్రాడ్యుయేషన్ / ఫుల్ టైం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ / రెండు సంవత్సరాల ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ /డిప్లొమా ఇన్ మానేజ్మెంట్ విత్ స్పెషలైజెషన్ ఇన్ హెచ్. ఆర్ / డిగ్రీ ఇన్ లా /చార్టెర్డ్ అకౌంటెంట్స్ /ఎంబిఏ(ఫైనాన్స్)/మాస్టర్ డిగ్రీ  తదితర కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

30 సంవత్సరాలు నుండి 50 సంవత్సరాలు వయసు వరకూ గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ గలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

అభ్యర్థులు మొదట ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

తదుపరి దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫారం ను ప్రింట్ అవుట్ తీసుకుని, అప్లికేషన్ ప్రింట్ అవుట్ కు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేది లోగా పోస్టల్ / కొరియర్ సర్వీస్ ల ద్వారా పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎస్సీ/ఎస్టీ/దివ్యంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు అని ప్రకటనలో తెలిపారు.

ఎలా ఎంపిక చేస్తారు..?

మెరిట్ / ఎక్స్పీరియన్స్ / గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకి నెలకు జీతంగా 40,000 రూపాయలు నుండి 2,60,000 రూపాయలు వరకూ భారీ స్థాయిలో జీతం అందనుంది.

అనగా సంవత్సరానికి 10.74 లక్షల నుండి 26.41 లక్షల రూపాయలు వరకూ జీతం అందనుంది.

హార్డ్ కాపీ లను పంపవల్సిన అడ్రస్ :

General Manager ( HR ),

Hindustan Shipyard Ltd,

Gandhigram ( PO ),

Visakhapatnam - 530005.

Website Link

Apply and Notification

మరిన్ని ఉద్యోగాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here

Post a Comment

0 Comments