ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక అతి ముఖ్యమైన ప్రకటన APSSDC నుంచి రావడం జరిగింది. ఈ పొస్ట్ లకు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తక్కువ విద్యార్హతలు కలిగిన వారు కూడా అప్లై చేసుకోవచ్చును. ఈ పొస్ట్ లను పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నారు. 28 కంపెనీలు కలసి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి. పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
జాబ్ మేళా నిర్వహిస్తున్న తేదీలు : 03-03-2022
జాబ్ మేళా నిర్వహిస్తున్న కంపెనీలు :
స్టార్ టెక్ ఏజీస్, ఎయిర్‌టెల్ పేమెన్ట్ బ్యాంక్, మెడ్‌ప్లస్,టెలి పెర్ఫార్మెన్స్,ఇంటరాక్టివ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, B.P.O కన్వర్జెన్స్ ప్రైవేట్. Ltd.,యురేకా అవుట్‌సోర్సింగ్ సొల్యూషన్స్ ప్రై.లి, భారత్ మ్యాట్రిమోనీ, Allsec టెక్నాలజీస్
ఆల్సెట్ బిజినెస్ సొల్యూషన్స్,Air Plaza, వీల్స్ ఇండియా లిమిటెడ్,స్టార్ హెల్త్ & అలీడ్ ఇన్సూరెన్స్
శ్రీనిధి రాజా ప్యాకింగ్ సొల్యూషన్స్ ప్రై.లి,వాల్ మార్ట్,SBI,డి మార్ట్,ఇన్నోవ్ మూలం,గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రై. Ltd.
సినర్జీ నివారణలు,ప్రాగ్ రూరల్ ఐటి బిజినెస్ సొల్యూషన్స్,TCL,యునైటెడ్ టెలిలింక్స్,డిక్సన్ టెక్నాలజీస్ (ఇండియా) లిమిటెడ్,సన్నీ ఒప్పోటెక్,రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,అపోలో ఫార్మసీ, అమర రాజా గ్రూప్ Andhra Mega Job Mela 2022
అర్హతలు :
పదోతరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన వారు ఈ పొస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.
ఎంపిక విధానం:
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఇంటర్వ్యూ వెళ్లవలసిన చిరునామ:
శ్రీ విద్యా డిగ్రీ కళాశాల, గోవిందపాలెం, బైపాస్ రోడ్, పుత్తూరు, చిత్తూరు జిల్లా- 517583
జాబ్ లోకేషన్ :
అభ్యర్థులు ఇంటి దగ్గర ఉండి చేసుకునే జాబ్ కూడా ఉన్నాయి, తెలుగు రాష్ట్రాలలో మరియు బెంగళూరు తదితర ప్రాంతలాలో జాబ్ చేసుకోవచ్చును.
0 Comments