ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్స్ షెడ్యూల్ లను ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తాజాగా విడుదల చేసినది.
తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏపీ లో నిర్వహించనున్న సెట్ పరీక్షల షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది. AP Exam Schedule
ముఖ్యమైన తేదీలు :
ఏపీ ఈఏపీ సెట్ - జూలై 4 - జూలై 12, 2022.
ఏపీ ఎడ్ సెట్, లా సెట్, పీజీ ఎల్ సెట్ - జూలై 13, 2022.
ఏపీ పీజీఈసెట్ - జూలై 18 - జూలై 21, 2022
ఏపీ ఈసెట్ - జూలై 22, 2022
ఏపీ ఐసెట్ - జూలై 25, 2022

0 Comments