ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో విడుదల కానున్న గ్రూప్ 1 పోస్టుల భర్తీని దృష్టిలో ఉంచుకుని, ఏపీ లో గ్రూప్ 1 పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరియు బ్యాంకింగ్ పీఓ పోస్టులకు ప్రిపేర్ అవ్వాలనుకునే అభ్యర్థులకు
తిరుపతి నగరంలో ఉన్న డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో ఉచిత రెసిడెన్సీయల్ కోచింగ్ ను ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ ఉచిత శిక్షణలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఏప్రిల్ 10వ తారీఖున ముగియనుంది.
అయితే, అభ్యర్థుల నుండి వస్తున్న విజ్ఞప్తిల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ తిరుపతి బ్రాంచ్ లో ఫ్రీ రెసిడెన్సీయల్ కోచింగ్ కోసం దరఖాస్తుల గడువును ఈ నెల ఏప్రిల్ 18వ తేది వరకూ పొడగిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరు లక్షల లోపు సంవత్సర ఆదాయము కలిగిన ఎస్సీ /ఎస్టీ /ఇతర గ్రాడ్యుయేట్ ళు ఈ క్రింది వెబ్సైటు లింక్ లో ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉచిత కోచింగ్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు Click Here
0 Comments