Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RTC Update : ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త, వెంటనే తెలుసుకోండి.

TS రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులకి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఒక శుభవార్త ను అందించినట్లుగా తెలుస్తుంది.

RTC Update

టీఎస్ఆర్టీసీ లో ప్రస్తుతం పని చేస్తున్న సుమారుగా 48,000  మంది ఉద్యోగులతో పాటుగా 2019వ సంవత్సరం నుండి పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరికి 5% డీఏ ఇవ్వడానికి గానూ తెలంగాణ ఆర్టీసీ సంస్థ ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు అందుతున్నాయి. RTC Update

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ బస్ టికెట్స్ ధరలు, డీజిల్ సెస్ తదితరాలతో ఆర్టీసీ సంస్థ ఆదాయం లాభాల బాట పట్టడంతో ఆర్టీసీ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరి సంక్షేమం అందించాలనే ఉద్దేశ్యంతో  5 % డీఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తెలిపినట్లుగా తెలుస్తుంది.

మీకు తెలుసా 3 బ్యాంక్ ల నుండి జాబ్ నోటిఫికేషన్స్ రావడం జరిగింది. మరియు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరియు వైజాగ్ HPCL కి సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. పూర్తి సమాచరం కొరకు ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి. వెబ్‌స్టోర్స్ ఒపెన్ అవుతాయి. వాట్సప్ స్టేటస్ చూసిన విధంగా చూసుకోండి Click here 

Post a Comment

0 Comments