ప్రముఖ హేటేరో డ్రగ్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్నా ఉద్యోగాల భర్తీకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ప్రకటన ద్వారా తెలిపినది.
ముఖ్యాంశాలు:
1). ఈ పోస్టులను ఏపీఎస్ఎస్ డీసీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు.
2). ఆకర్షణీయమైన వేతనాలు + ఇతర అలోవెన్స్ + బోనస్ లు లభిస్తాయి.
3). పని తీరు మరియు ప్రతిభను అనుసరించి పోస్టులను పేర్మినెంట్ గా చేసుకునే అవకాశం కలదు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
హేటేరో నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో తెలిపిన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. AP Job Mela No Exam Jobs
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : మే 21, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రొడక్షన్ - 50
మొత్తం పోస్టులు :
50 ఖాళీలను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
బీ. ఎస్సీ ( కెమిస్ట్రీ ) కోర్సులను పూర్తి చేసిన ఫ్రెషర్స్ అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18-25 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవల్సిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 1,93,000 రూపాయలు జీతం లభించనుంది.
మరియు ఈ జీతంతో పాటుగా, ప్రతీ నెలకు ప్రొడక్షన్ బోనస్ గా 500 రూపాయలు, అటెండెన్స్ బోనస్ గా 1,000 రూపాయలు, నైట్ షిఫ్ట్ అలోవెన్స్ గా 2,000 రూపాయలు వరకూ బెనిఫిట్స్ గా లభించనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :
9988853335
అమర్ రాజా గ్రూప్ లో ఉద్యోగాలు, 10వ తరగతి / ఇంటర్ పాస్ /ఫెయిల్ అయిన అభ్యర్థులకు మంచి అవకాశం, ఆకర్షణీయమైన వేతనాలు, ఇంటర్వ్యూ తేదీల గురించి ఇప్పుడే చూడండి.
ప్రముఖ అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్య అంశాలు :
1). 10వ తరగతి / ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ తో పోస్టుల భర్తీ.
2). ప్రతీ వారం ఇంటర్వ్యూల నిర్వహణ.
3). ఆకర్షణీయమైన వేతనం+ఈఎస్ఐ+ట్రాన్స్ పోర్ట్ తదితర మంచి మంచి బెనిఫిట్స్.
ఈ పోస్టులకు భర్తీకు నిర్వహించే ఇంటర్వ్యూలకు అర్హతలు కలిగిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హాజరు కావచ్చు.
పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు అమరరాజా కంపెనీ, కరకంబాడి, పెటమిట్ట, తేనే పల్లి, నూనె గుండ్లపల్లి, ఒరగడం, చెన్నై లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
అమర్ రాజా నుండి వచ్చిన ఈ తాజా ప్రకటన గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : ప్రతీ సోమవారం.
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 9 గంటలకు
విభాగాల వారీగా ఖాళీలు :
మెషిన్ ఆపరేటర్స్
అర్హతలు :
10వ తరగతి /ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ / ఏదైనా ట్రేడ్ విభాగంలో ఐటీఐ కోర్సులలో ఉత్తిర్ణులు అయిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల భర్తీకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా, కేవలం ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 11,500 రూపాయలు + ఈఎస్ఐ + సబ్సిడీ కాంటీన్ + బస్ సౌకర్యం + హాస్టల్ సదుపాయం తదితర సౌకర్యాలును కలిగించనున్నారు.
Note :
ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడానికి ఈ క్రింది మొబైల్ నెంబర్లను సంప్రదించవలెను.
ఫోన్ నంబర్లు :
9550760473
9550745230
9703324482
0 Comments