Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

TSPSC Group 4 Vacancies : తెలంగాణలో 9,618 గ్రూప్ - 4 ఉద్యోగాల భర్తీ పై ఇప్పుడే వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్

తెలంగాణ రాష్ట్రములో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న సంగతి మనకు విధితమే.

TSPSC Group 4 Vacancies

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా, తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ 2, 3 మరియు 4 పోస్టుల భర్తీకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదలకు టీఎస్పీఎస్సీ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. TSPSC Group 4 Vacancies

ఇందులో భాగంగానే, ఖాళీగా ఉన్న సుమారుగా 9,618 గ్రూప్ - 4 ఉద్యోగాల భర్తీకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలపై  తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ఛైర్మన్ ఉన్నతాధికారులతో ఒక సమావేశంను నిర్వహించినట్లుగా అధికారిక సమాచారం ప్రకారం వార్తలు వచ్చాయి.

తాజాగా నిర్వహించిన ఈ సమావేశంలో, మే 29, 2022 లోపు గ్రూప్ - 4 ఉద్యోగాల భర్తీ పై అన్ని వివరాలను టీఎస్ పీఎస్సీ కు అందించాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది.

More Jobs Vizag and AP Local Click Here 

Post a Comment

0 Comments