Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APPSC and TSPSC Groups Govt Exams Model Quiz | ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూఫ్ పరీక్షల కోసం ప్రత్యకమైన క్విజ్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో APPSC and TSPSC SSC Railway APTET ఇతర పోటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కొరకు ఒక చిన్న క్విజ్ ని ఈ రోజు మన వెబ్‍సైట్ లో నిర్వహించుకుంటున్నాము. 

దీని ద్వారా మనం ముందు ముందు అనేక పరీక్షల మొడల్ పేపర్స్ క్విజ్ కూడా నిర్వహించుకోవచ్చును కావున అభ్యర్థులు ఈ క్విజ్ లో ఎన్ని మార్కులు సోర్ చేసారు కామెంట్ సెక్షన్ లో తెలుపండి. మీకు ఏ విధమైన సూచనలు సలహలు కావలన్న తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో తెలియజెయ్యగలరు.

APPSC and TSPSC Groups Govt Exams Model Quiz

Quiz ఎలా చెయ్యాలి:

మొదట మీరు ప్రశ్న చదవడి దాని తరువాత నాలుగు ఆప్షన్స్ చదవండి. దాని తరువాత దానిలో కరెక్ట్ ఆన్సర్ ని గుర్తించండి. దాని తరువాత మరోక ప్రశ్నకు వెళ్ళండి దానిలో కూడా సరైన ఆప్షన్ ఎంచుకోండి. అలా మొత్తం అన్ని బిట్స్ చేసిన తరువాత చివరిలో Submit బటన్ మీద క్లిక్ చెయ్యండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది. APPSC and TSPSC Groups Govt Exams Model Quiz



Post a Comment

0 Comments