ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఇతర పోటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కొరకు ఒక చిన్న క్విజ్ ని ఈ రోజు మన వెబ్‍సైట్ లో నిర్వహించుకుంటున్నాము.
దీని ద్వారా మనం ముందు ముందు అనేక పరీక్షల మొడల్ పేపర్స్ క్విజ్ కూడా నిర్వహించుకోవచ్చును కావున అభ్యర్థులు ఈ క్విజ్ లో ఎన్ని మార్కులు సోర్ చేసారు కామెంట్ సెక్షన్ లో తెలుపండి. మీకు ఏ విధమైన సూచనలు సలహలు కావలన్న తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో తెలియజెయ్యగలరు.
Quiz ఎలా చెయ్యాలి:
మొదట మీరు ప్రశ్న చదవడి దాని తరువాత నాలుగు ఆప్షన్స్ చదవండి. దాని తరువాత దానిలో కరెక్ట్ ఆన్సర్ ని గుర్తించండి. దాని తరువాత మరోక ప్రశ్నకు వెళ్ళండి దానిలో కూడా సరైన ఆప్షన్ ఎంచుకోండి. అలా మొత్తం అన్ని బిట్స్ చేసిన తరువాత చివరిలో Submit బటన్ మీద క్లిక్ చెయ్యండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది. APPSC-TSPSC Model Bits Quiz GK bits in telugu
మొదట మీరు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి :
1). ఫ్రాన్స్ దేశపు అధ్యక్షుడిగా 44 సంవత్సరాల ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ వరుసగా రెండవ సారి ఎన్నిక అయ్యారు.
ఫ్రాన్స్ దేశ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన మూడవ నాయకుడిగా మాక్రాన్ నిలిచారు.
ఫ్రాన్స్ దేశపు అధ్యక్షుడుగా ఎన్నికైన మాక్రాన్ కు భారత ప్రధాని మోదీ తమ అభినందనలు తెలియజేశారు.
2). ప్రపంచ దేశాలు సైనిక పరంగా చేస్తున్న వ్యయం తొలిసారిగా రెండులక్షల కోట్ల డాలర్ల రూపాయలును మించినట్లుగా స్వీడన్ దేశానికీ చెందిన స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీప్రీ) వెల్లడించినది.
3). ప్రముఖ వ్యాపార దిగ్గజంగా పిలువబడే ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు.
44 బిలియన్ డాలర్ల ఒప్పందంతో మస్క్ ట్విట్టర్ ను దక్కించుకున్నారు.
4). భారత ప్రధాని నరేంద్ర మోదీతో యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెరె లేయన్ భేటీ అయ్యారు.
ఈ భేటీలో ఈయూ - ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటుకు ఇరువురు నేతలు అంగీకారం తెలిపారు.
5). అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరులలో ఐదవ స్థానమునకు చేరుకున్నారు.
ఫోర్బ్స్ వివరాలు ప్రకారం 121.7 బిలియన్ డాలర్ల సంపాదనతో ఉన్న వారన్ బఫెట్ ను 123.7 బిలియన్ డాలర్ల సంపాదనతో గౌతమ్ అదానీ అధిగమించి 5వ స్థానమును గౌతమ్ అదానీ కైవసం చేసుకున్నారు.
క్విజ్ చేసిన వారు జూన్ 15 తేదిన 500/- రూపాయిలు గెలుచుకోవచ్చును. క్విజ్ చేసిన తరువాత మీకు వచ్చిన మార్కులను క్రింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మరియు మీకు వచ్చిన మార్కులు + మీ పేరు + మీ మొబైల్ నెంబర్ ని Telegram గ్రూఫ్ లో పెట్టండి.
కామెంట్ రాసిన వారు మరియు టెలిగ్రామ్ గ్రూఫ్ లో పెట్టిన వారిని లిస్ట్ చేసి దానిలో ఒకరిని ఎంపిక చెయ్యడం జరుగుతుంది. తక్కువ మార్కులు వచ్చిన పర్వలేదు పోటిలో పాల్గొన వచ్చును. టెలిగ్రామ్ గ్రూఫ్ లింక్ Click Here
0 Comments