విజయవాడ లో డ్రైవర్ ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతాలు, వెంటనే ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యనగరం అయిన వరుణ్ మోటార్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పేర్మినెంట్ గా కూడా చేసుకునే అవకాశాలు కలవు.
ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రంలోని విజయవాడ, నందిగామా, కేసరపల్లి, మైలవరం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నూజివీడు, గుడివాడ మరియు మచిలీపట్నం నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు
ఏపీఎస్ఎస్డిసీ నుండి తాజాగా వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. Vijayawada Driver Jobs 2022
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : ఫిబ్రవరి 9, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
నిర్వహణ వేదిక :
వరుణ్ మారుతి సుజుకి, విజయవాడ మెయిన్ రోడ్, HP పెట్రోల్ బంక్ దగ్గర, కంచికచెర్ల - 521180.
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
అసిస్టెంట్ టెక్నీషియన్ | 40 |
సర్వీస్ అడ్వైజర్స్ | 15 |
ఏక్సరిస్ ఫిట్టర్ | 10 |
ఇవాల్యుయేటర్స్ | 10 |
సేల్స్ అడ్వైజర్స్ | 40 |
డెంటర్స్ & పెయింటర్స్ | 20 |
డ్రైవర్స్ | 5 |
మొత్తం పోస్టులు :
140 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి 10వ తరగతి / ఇంటర్ /ఎనీ డిగ్రీ /డిప్లొమా మెకానిక్ /ఐటీఈ (ఫిట్టర్ /డీజిల్ /ఎలక్ట్రీషియన్/ఆర్&ఏసీ) తదితర కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు వరకూ కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
టెక్నికల్ రౌండ్ మరియు హెచ్. ఆర్. రౌండ్ ఇంటర్వ్యూల ఆధారముగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరి లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 8,500 నుండి 13,000 రూపాయలు వరకూ జీతం మరియు ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
99888 53335
@AP_Skill has Collaborated with #VarunMotorsPvtLtd to Conduct Industry Customized Skill Training & Placement Program #Vijayawada
— AP Skill Development (@AP_Skill) February 8, 2022
For more details on eligibility visit https://t.co/Xnrotggdpb
Contact: Ms.Ramya - 9347779032 / Ms. Madhavi - 9346164875
APSSDC Helpline : 9988853335 pic.twitter.com/bMipPlW95p
0 Comments