Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

NG Ranga Jobs : కర్నూల్ జిల్లాలో 35,400 రూపాయిలతో జీతంతో ఉద్యోగాలు, పరీక్ష లేకుండా ఎంపిక

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూల్ జిల్లాలో ఉన్న కృషి విజ్యాన్ కేంద్ర, బనవాసి లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.

2). భారీ స్థాయిలో వేతనాలు.

3). టెంపరరీ విధానంలో కాంట్రాక్టు బేసిస్ లో  ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

 ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ ఇంటర్వ్యూ లకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

NG Ranga Jobs

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కృషి విజ్ఞాన్ కేంద్రం, బనవాసిలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ సంబంధిత సంస్థలో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీకు సంబంధించిన విధి - విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం. NG Ranga Jobs

ముఖ్యమైన తేదీలు   :

ఇంటర్వ్యూ నిర్వహణ తేది           :    మే 23, 2022

ఇంటర్వ్యూ నిర్వహణ సమయం   :   ఉదయం 10 గంటలకు 

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం   :

కేవీకే, బనవాసి, కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్.

విభాగాల వారీగా ఖాళీలు    :

ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ( ఫార్మ్ మేనేజర్ )    -   1

ప్రోగ్రామ్ అసిస్టెంట్ ( ల్యాబ్ టెక్నీషియన్ )  -   1

అర్హతలు  :

ఐసీఏఆర్ నుండి గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి 55% మార్కులతో నాలుగు సంవత్సరాల  బాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల భర్తీకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.

వయసు  :

42 సంవత్సరాలు వరకూ వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం   :

ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 35,400 రూపాయలు జీతం+డీఏ+హెచ్. ఆర్. ఏ వంటి సౌకర్యాలు  లభించనున్నాయి.

NOTE  :

ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ తమ బయో -డేటా, లేటెస్ట్ పాస్ పోర్ట్ ఫొటోస్  విద్యా అర్హతల దృవికరణ పత్రాల అటెస్టెడ్ కాపీలను తమ వెంట తీసుకుని రావలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

Website

Notification

Post a Comment

0 Comments