పాలిసెట్ - 2022 అడ్మిట్ కార్డ్స్ :
ఫ్లాష్ న్యూస్, ఏపీ పాలిసెట్ - 2022 అడ్మిట్ కార్డ్స్ విడుదల, ఈ క్రింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 10వ తరగతి అనంతరం, మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు గానూ నిర్వహించే ప్రవేశ పరీక్ష అయిన పాలిసెట్ - 2022 ఎంట్రన్స్ టెస్ట్ కు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ తాజాగా విడుదల అయినాయి.
ఏపీ లో ఈ పాలిసెట్ - 2022 ప్రవేశ పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి తమ తమ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో 950 ఉద్యోగాల భర్తీపై ఇప్పుడే వచ్చిన ఇంపార్టెంట్:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) లో ఖాళీగా ఉన్న 950 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఆర్బీఐ లో ఈ 950 అసిస్టెంట్ పోస్టుల భర్తీకు గానూ గడిచిన మార్చి 26-27, 2022 నాడు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహణ జరిగింది. Polycet Admit cards 2022 and RBI Update
తాజాగా ఈ ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకు నిర్వహించిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన స్కోర్ కార్డులు (మార్క్ షీట్స్ ) విడుదల అయినాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుని ప్రిలిమ్స్ పరీక్షలు వ్రాసిన ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా మార్కులకు సంబంధించిన స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చును.
0 Comments