Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

TSPSC Group 1 : 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీపై ఇంపార్టెంట్ అప్డేట్, వెంటనే చూడండి, అప్లై చేసుకోండి ఇలా

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న  ఉన్న గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ తాజాగా ప్రారంభం అయినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు.

2). భారీ స్థాయిలో పోస్టుల భర్తీ.

3). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

TSPSC Group 1

ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అన్నిటిని సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది   :  మే 2, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది         : మే 31, 2022

హాల్ టికెట్స్ విడుదల తేది          : పరీక్షకు 7రోజుల ముందు

ప్రిలిమ్స్ టెస్ట్ నిర్వహణ తేది        : జూలై /ఆగష్టు, 2022

మెయిన్స్ పరీక్ష నిర్వహణ తేది     : నవంబర్/డిసెంబర్,2022

విభాగాల వారీగా ఖాళీలు :

పోస్ట్ లు ఖాళీలు
డిప్యూటీ కలెక్టర్ 42
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ -II 91
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ 48
రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ 4
డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ 5
డిస్ట్రిక్ట్ రిజిస్టర్ 5
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ( మెన్ ) 2
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8
అసిస్టెంట్ ఎక్స్సైజ్ సూపరింటెండెంట్ 26
మున్సిపల్ కమిషనర్ ( గ్రేడ్ - II) 41
అసిస్టెంట్ డైరెక్టర్ (సోషల్ వెల్ఫేర్ ) 3
డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 5
డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2
డిస్ట్రిక్ట్ ఎంప్లొయ్ మెంట్ ఆఫీసర్ 2
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెడికల్& హెల్త్ ) 20
అసిస్టెంట్ ట్రెజరరీ ఆఫీసర్ 38
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40
మండల్ పరిషత్ డెవలప్ మెంట్ ఆఫీసర్ 121

మొత్తం పోస్టులు :

503 గ్రూప్ 1 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.

సంబంధిత పలు కేటగిరీల ఉద్యోగాలకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు అవసరం అని ప్రకటనలో తెలిపారు.

వయసు :

18-44 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు 320 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ /బీసీ /ews / దివ్యంగులు కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల నిర్వహణల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 51,320 రూపాయలు నుండి 1,37,050 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

Notification

Post a Comment

0 Comments