Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP High Court Jobs : ఏపి హైకోర్ట్ లో ఉద్యోగాలు జీతం 57,000

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపి హైకోర్ట్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. క్రింద ఇవ్వబడిన అర్హత కలిగిన అభ్యర్థులు అందరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చును. 

ముఖ్యమైన తేదీలు :

పోస్ట్ లు ఖాళీలు
దరఖాస్తు చేసుకొవడానికి ప్రారంభ తేది 25-06-2022
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది 25-07-2022

పొస్ట్  యొక్క పేరు :

గౌరవనీయులైన న్యాయమూర్తులు మరియు రిజిస్ట్రార్‌లకు కోర్టు మాస్టర్ మరియు వ్యక్తిగత కార్యదర్శి

AP High Court Jobs

మొత్త ఖాళీల సంఖ్య : 

10

రిజర్వేషన్ వారిగా ఖాళీలు :

షెడ్యూల్డ్ కులాలు 03 ( 01 స్త్రీ )

షెడ్యూల్డ్ తెగలు 01 ( 01 స్త్రీ )

శారీరక వికలాంగులు 01 ( 01 స్త్రీ )

BC-A 02 ( 01 స్త్రీ )

BC-C 01

BC-D 01 ( 01 స్త్రీ )

BC-E 01 ( 01 స్త్రీ )

అర్హత :

ఆర్టిస్ లేదా సైన్స్ లేదా కామర్స్ విభాగం లో గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ చదివి ఉండాలి. AP High Court Jobs

AP State Board నిర్వహించిన షార్ట్ హెన్డ్ పరీక్షలో  180 WPM Speed వచ్చి ఉండాలి. 

గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తిచే పరిగణించబడే ఏదైనా ఇతర అర్హత, పేర్కొన్న అర్హతకు సమానమైనది

కంప్యూటర్ స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది..

వయస్సు:

18-52 సంవత్సరాల వరకు వయస్సు ఇవ్వడం జరిగింది.

ఫీజు ;

BC వారికి 1000/- SC,ST.PWD వారికి 500/- రూపాయిలు ఫీజు ఉంటుంది.

ఫీజు చెల్లించు విధానం :

పరీక్ష రుసుమును రిజిస్ట్రార్‌కు అనుకూలంగా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించవచ్చు,

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు, హైకోర్టు శాఖ, నేలపాడు అమరావతి

ఎలా అప్లై చేసుకోవాలి : 

ఆప్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. సంబందిత ధ్రువపత్రాలు నకళ్ళు అసిస్టెంట్ ( గెజిటెడ్ ఆఫీసర్ తో సైన్ చేపించి దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి సమాచరం నోటిఫికేషన్ లింక్ కింద్ర ఇవ్వడం జరిగింది. 

Website

Notification 

10th Fireman Jobs 2022 : పదో తరగతి అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీ

మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ నుంచి కేవలం పదో తరగతి అర్హతతో పేర్మినెంట్ ప్రభుత్వ ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది.ఈ పోస్టులకు 20000/-రూపాయలు వరకూ వేతనం లభించనుంది. ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. వ్రాత పరీక్ష ద్వార ఎంపిక చేయడం జరుగుతుంది.ఈ పోస్టులకు సంభందించి మరిన్ని వివరాలు ( హైట్, వెయిట్, జీతం, ఎంపిక విధానం, అప్లై చేసుకునే విధానం) తదితర అంశాలను పరిశీలిద్దాము.

ముఖ్యమైన అంశాలు:

1). ఇవి పేర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు.

2). ఇవి ఫైర్ మెన్ ఉద్యోగాలు.

3). కేవలం పదో తరగతి అర్హత.

4). వ్రాత పరీక్ష ద్వార ఎంపిక.

5). రెండు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.

6). ఎటువంటి అనుభవం అవసరం లేదు.

7). ఆకర్షనీయమైన వేతనం.

ఈ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ కూడా ధరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది: 29 జూన్ 2022.

ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేది: 27 జులై 2022.

పోస్టు యొక్క పేరు:

ఇవి ఫైర్ మెన్ ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు:

మూడు  ఫైర్ మెన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఖాళీలు:

ఈ ఫైర్ మెన్ ఉద్యోగాలు అనేవి

 యు. ఆర్ అభ్యర్థులకు - 02 పోస్టులు

 ఎక్స్ - సర్వీస్ మెన్ అభ్యర్థులకు - 01 పోస్టు మొత్తం మూడు పోస్టులు భర్తీ చేయనున్నారు.

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల  పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. మరియు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

అభ్యర్థుల హైట్ అనేది 165 cm , వెయిట్ 50 కేజీలు , చెస్ట్ 81.5 cm , ఎక్స్ పాన్ చేసినప్పుడు 85 cm ఉండాలి.

వయసు:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉండాలి.

జీతం వివరాలు:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకుని ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 19,900/- రూపాయల జీతం లభించనుంది.

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఫిసికల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఈ టెస్ట్ లో ఎంపిక అయిన అభ్యర్థులకు వ్రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

అప్లై చేసుకునే విధానం:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అందరూ కూడా ఆఫ్ లైన్ విధానం లో స్పీడ్ పోస్ట్ ద్వారా  అప్లై చేసుకొవాల్సి ఉంటుంది.

ఫీజు వివరాలు:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు.

ధరఖాస్తులు పంపవలసిన చిరునామ:

313 కంపెనీ ఏ.ఎస్.సి (సప్లయ్) టైప్ 'ఎఫ్'

 పిన్ : 905313 , కేర్ అఫ్ 99 ఏ.పి.ఒ 

కావాల్సిన సర్టిఫికెట్ లు:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు 

ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు

డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్

కొవిడ్ వాక్సినెషన్ సర్టిఫికెట్ అప్లికేషన్ ఫారమ్ తో పాటుగా పంపవలసి ఉంటుంది.

Website

Notification 

ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై లో ఉద్యోగాలు Click Here 

Post a Comment

0 Comments