ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఈ పోస్ట్ లను పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు. కేవలం రెండు రోజులలో జాబ్ వస్తుంది. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.
మీరు ఏ విధమైన ఫీజు చెల్లించవలసి అవసరం లేదు. ఈ జాబ్ వస్తే వైజాగ్ లో లేదా విజయనగరం లో జాబ్ చెయ్యవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ : 29-06-2022
ఇంటర్వ్యూ నిర్వహించు సంస్థలు :
కాలిబే HR
బైజుస్
వీల్స్ మార్ట్
జాబ్ రోల్ :
కాలిబే -- HR- BRE/RE/BRM
బైజుస్ - బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్
వీల్స్ మార్ట్- సేల్స్ ఎగ్జిక్యూటివ్/అకౌంటెంట్స్/హెచ్‌ఆర్ పేరోల్/ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్
అర్హతలు ;
డిగ్రీ చదివిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.
జీతం:
కాలిబే HR- 12000
బైజుస్ - 20,000
వీల్స్ మార్ట్ - 9500
జాబ్ లొకేషన్ :
కాలిబే HR - విజయనగరం/విశాఖపట్నం
బైజుస్ - విజయనగరం/విశాఖపట్నం
వీల్స్ మార్ట్ - విజయనగరం/విశాఖపట్నం
ఇంటర్వ్యూ ప్రదేశం :
శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల, బాలాజీ నగర్, ఎదురుగా: కాకతీయ కల్యాణ మండపం, విజయనగరం - 535001
అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టార్ చేసుకోండి మరియు ఇంటర్వ్యూ తేది రోజు సంబందిత దృవపత్రాలు మరియు 4 పాస్ట్ పోర్ట్ సైజ్ పొటోలతో ఇంటర్వ్యూ కి హజరుకండి.
0 Comments