భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రూరల్ గ్రామీణ బ్యాంక్ లలో ఖాళీగా ఉన్న క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ ను తాజాగా ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్( ఐ.బి.పి.ఎస్) విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ పోస్టులకు భారీ స్థాయిలో వేతనాలు ఇవ్వడం జరుగుతుంది.
పూర్తి సమాచరం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
ముఖ్యాంశాలు:
1). ఇవి బ్యాంక్ కు సంబంధించిన ఉద్యోగాలు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
3).భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు అర్హతలు కలిగిన ఇండియన్స్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఐబీపీఎస్ నుండి వచ్చిన ఈ ప్రకటన గురించి మరింత సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు:
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కోరకు ప్రారంభ తేది | 01 జులై 2022 |
ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కోరకు చివరి తేది | 21 జులై 2022 |
అప్లికేషన్ ఫీజు చెల్లించుటకు ప్రారంభ తేది | 01 జులై 2022 |
అప్లికేషన్ ఫీజు చెల్లించుటకు చివరి తేది | 21 జులై 2022 |
ఫ్రీ ఎగ్జామ్స్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్లొడ్ తేదీ | ఆగస్టు 2022 |
ఫ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ తేది | ఆగస్టు 2022 |
ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది | ఆగస్టు 2022 |
ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహణ తేదీ | సెప్టెంబర్ 2022 |
ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ తేది | సెప్టెంబర్/ అక్టోబర్ 2022 |
మెయిన్ ఎగ్జామ్స్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది | సెప్టెంబర్/ అక్టోబర్ 2022 |
మెయిన్స్ పరీక్ష నిర్వహణ తేది | అక్టోబర్ 2022 |
రిజల్ట్ నిర్వహణ తేది | ఆప్రిల్ 2023 |
వయసు :
18 నుండి 40 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
అర్హతలు:
డిగ్రీ ఉండాలి. తెలుగు వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం వచ్చి ఉండాలి.
అప్లై చేసుకునే విధానం:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరినీ కూడా ఆన్లైన్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్, ఇంటర్వ్యూ తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకొని ఎంపిక చేయడం జరుగుతుంది.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు భారీ స్థాయిలో ఆకర్షనీయమైన వేతనాలు లభించనున్నాయి.
పరీక్ష సిలబస్ - వివరాలు :
రీసనింగ్, న్యూమారికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్,కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ నాలెడ్జి, హిందీ నాలెడ్జి తదితర అంశాలను ఈ పరీక్ష - సిలబస్ లో పొందుపరిచారు.
0 Comments