సుప్రీం కోర్టు నుంచి తాజాగా ఒక మంచి నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టులకు భారీ స్థాయిలో వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరినీ కూడా కేవలం వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరిన్ని వివరాలు ( వయస్సు, ఎంపిక విధానం, ఎడ్యుకేషన్, జీతం, అప్లై చేసుకునే విధానం) మొదలగు వివరాలు మరింత సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన అంశాలు:
1).భారీ స్థాయిలో వేతనాలు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.
3).ఒక్క పరీక్ష ద్వార ఎంపిక.
4).ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన స్త్రీలు మరియు పురుష అభ్యర్థులు అందరూ అర్హులే.
మరియు అర్హత కలిగిన ఇండియన్ సిటిజన్స్ మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే ప్రారంభ తేది : 18 జూన్ 2022
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే ఆఖరి తేది : 10 జులై 2022
పరీక్ష నిర్వహణ తేదీ: తొందరలో విడుదల చేస్తారు.
పోస్టు యొక్క పేరు:
జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు :
210 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు అనేవి భర్తీ చేయనున్నారు.
అర్హతలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి బాచిలర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. మరియు
కంప్యూటర్ లో నిమిషానికి 35 పదాలు అనేవి టైపింగ్ చేయడం వచ్చి ఉండాలి.
కంప్యూటర్ పై నాలెడ్జి అనేది ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్.టి/ ఎస్.సి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు పరిమితి కలదు.
జీతం వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు జీతం అనేది నెలకు 35,400/-రూపాయల నుంచి 63,068/-రూపాయలు వరకూ ఆకర్షనీయమైన వేతనం లభించనుంది.
ఎంపిక విధానం :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ముందుగా
* వ్రాత పరీక్ష అనేది ఉంటుంది.
* టైపింగ్ టెస్ట్ వుంటుంది.
* ఎస్సయ్(వ్యాసం) రైటింగ్ టెస్ట్ ఉంటుంది.
* ఫైనల్ గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.
అప్లై చేసుకునే విధానం :
అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ధరకాస్తు చెసుకొవాల్సి ఉంది.
ఫీజు వివరాలు :
జనరల్ మరియు ఒ.బి.సి అభ్యర్థులు 500/- ధరకాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ/పి.హెచ్/ఎక్స్ - సర్వీస్ మెన్/ఫ్రీడమ్ ఫైటర్స్ 250/-రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంది.
ఫీజు చెల్లించే విధానం :
ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోని ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
పరీక్షా విధానం :
ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా 100 మల్టిపుల్ చాయిస్ క్వషన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1/4 వ వంతు నెగెటివ్ మార్కుల విధానం కలదు.
జనరల్ ఇంగ్లీషు క్వషన్స్ - 50
జనరల్ ఆప్టిట్యూడ్ - 25
జనరల్ నాలెడ్జి - 25 మొత్తం 100 ప్రశ్నలు మీద పరిక్ష అనేది 2 గంటలు సమయంలో నిర్వహిస్తారు.
తర్వాత 10 నిమిషాల సమయం లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది.నిమిషానికి 35 పదాలు అనేవి టైపింగ్ చేయాలి.
ఇంగ్లీషు భాషలో ఎస్సయ్(వ్యాసం) రైటింగ్ టెస్ట్ అనేది 2 గంటలు నిర్వహించి తరువాత ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
0 Comments