AP లోకల్ లో ఉండే వారు ప్రైవేట్ జాబ్స్ చేసుకునే విధముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APSSDC వెబ్‌సైట్ ని ప్రారంభించడం జరిగింది.
అయితే వివిధ కంపెనీలకు సంబందించి అనేక జాబ్ నోటిఫికేషన్స్ రావడం జరుతుంది. అయితే మీరు అప్లై చేసుకోవడానికి లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది.
ముఖ్యమైన తేదిలు :
విజయనరగరం లో నిర్వహించు తేది : 30-07-2022 ( విజయనగరం )
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీలు : 02-08-2022 ( కడప)
ముఖ్యమైన అంశాలు :
* ఏ విధమైన రాత పరీక్ష లేదు
* పర్మెనెంట్ గా చేసుకోవచ్చును.
* సొంత జిల్లాలో జాబ్ చేసుకోవచ్చును.
* ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
* కేవలం మెయిల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి
మొత్తం పోస్ట్ లు :
కడప - 22
విజయనగరం -49
విభాగాల వారిగా పోస్ట్ లు :
డెలివిరీ అసోసియట్
అర్హతలు :
పదోతరగతి లేదా ఇంటర్ లేడి డిప్లొమా డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ పొస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.
వయస్సు:
18-45
జీతం :
20,000-40,000
ఎలా ఎంపిక చేస్తారు:
ఈ పోస్ట్ లకు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుంది. ఏ విధమైన రాత పరీక్ష లేదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. అప్లై చేసుకొవడానికి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఫీజు :
ఏ విధమైన ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:
కడప లేదా విజయనగరం లో జాబ్ చెయ్యవలసి ఉంటుంది.
0 Comments