Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

IICB Jobs Recruitment : ఇంటర్మీడియట్ అర్హతతో పేర్మినెంట్ ఉద్యోగాలు, జీతం 30,000

కేంద్ర ప్రభుత్వానికి సంభందించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ కెమికల్ బయోలజి నుంచి పేర్మినెంట్ ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి అధికారకంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈ పోస్టులకు అర్హత కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరియు ఇండియన్ సిటిజన్స్ అనగా అన్నీ రాష్ట్రాల అభ్యర్థులు ధరఖాస్తులు చేసుకునే అవకాశం కలదు. 

నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల ఉద్యోగాలు అనగా జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టేనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. 


ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల అయిన జనరల్ , స్టోర్ & పర్చస్ మరియు ఫైనాన్స్ & ఎకౌంట్స్ విభాగాలలో అసిస్టెంట్ జూనియర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు 30,000 /- రూపాయల వరకూ ఆకర్షనీయమైన వేతనాలు లభించనున్నాయి.ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల వయసు అనేది 27 సంవత్సరాల లోపు ఉండాలి.

ఈ పోస్టులకు ధరఖాస్తులు అనేవి ఆన్లైన్ ద్వారా చేసుకొవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదిలు : 

అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది    :  04 ఆగష్టు 2022

దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది  :  24 ఆగష్టు 2022

మొత్తం ఖాళీలు:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ కెమికల్ బయోలజి నుంచి విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మరియు 04 జూనియర్ స్టేనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసి టైపింగ్ చేయడం అనేది వచ్చి ఉండాలి.

ఈ జూనియర్ స్టేనోగ్రాఫర్ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసి స్టేనోగ్రాఫర్ కు సంభందించిన స్కిల్స్ ఉంటే సరిపోతుంది.

వయస్సు: 

ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18-24 సంవత్సరాల ఇవ్వడం జరిగింది.

IICB రిజర్వేషన్ బట్టి అభ్యర్థులకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది. 

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు అందరికీ ఒకే ఒక వ్రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు. ఈ వ్రాత పరీక్ష లో ఎంపిక అయిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

ఈ వ్రాత పరీక్ష కు సంభందించి రెండు పరిక్ష పేపర్స్ ఉంటాయి.పేపర్ - 1 పరిక్ష 90 నిమిషాలు ఉంటుంది. పేపర్ -1 లో జనరల్ ఇంటెలిజెన్స్ , క్వాన్టిటిటు ఆప్టీట్యూడ్ , రీజనింగ్ , ప్రాబ్లమ్ సొల్వింగ్ , సిట్యుయేషన్ జడ్జిమెంట్ టాపిక్స్ నుంచి 100 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 200 మార్కులకు పరిక్షా అనేది ఉంటుంది. నెగెటివ్  విధానం అనేది ఉండదు.

పేపర్ -2 పరిక్ష 120 నిమిషాలు ఉంటుంది. పేపర్ -2 లో జనరల్ ఇంగ్లీషు నుంచి 100 ప్రశ్నలు , జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు మరియు జనరల్ ఎవెర్నెస్స్ నుంచి 50 ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ప్రతీ తప్పు ప్రశ్నకు 1 మార్కు నెగటివ్ విధానం అనేది ఉంటుంది.

జీతం : 

38,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. అప్లై చేసుకొవడానికి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. 

ఫీజు :

దరఖాస్తు ఫీజుగా 100 రూపాయిలు చెల్లింవలసి ఉంటుంది. SC,st,PBD ఏ విధమైన ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:

ఇండియా మొత్తం లో ఎక్కడ అయిన జాబ్ చెయ్యవలసి ఉంటుంది. 

Notification

Apply Link


Post a Comment

0 Comments