గవర్నమెంట్ అఫ్ ఇండియా మినిస్ట్రీ అఫ్ కన్స్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్(బి.ఐ.ఎస్) నుంచి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి సంభందించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఈ ఉద్యోగాల అనేవి రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ పద్దతి లో భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు నెలకు 70,000/-రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంభందించి మొత్తం వివరాలు తెలుసుకుందాము.
ముఖ్యమైన అంశాలు:
1). ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు.
2). ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ.
3). ఎటువంటి అనుభవం అవసరం లేదు.
4). ఏ విధమైన ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
5). రెండు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.
6). భారీ స్థాయిలో వేతనాలు.
7). కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ.
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మేల్ & ఫిమేల్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు.
అదే విధంగా అర్హత కలిగిన భారత దేశ పౌరులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకునే చివరి తేది: 15 జులై 2022
పోస్టు యొక్క పేర్లు:
స్టాండర్డ్ఐజేషన్ డిపార్టుమెంట్
రీసెర్చి ఎనాలిసిస్
మానేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్టుమెంట్
మొత్తం ఖాళీలు:
బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్(బి.ఐ.ఎస్) నుంచి మొత్తం 46 పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
స్టాండర్డ్ఐజేషన్ డిపార్టుమెంట్ - 04
రీసెర్చి ఎనాలిసిస్ - 20
మానేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్టుమెంట్ - 22
అర్హతలు:
రీసెర్చి ఎనాలిసిస్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా గ్రాడ్యుయేషన్ అనేది 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
అదే విధంగా స్టాండర్డ్ఐజేషన్ డిపార్టుమెంట్ మరియు
మానేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్టుమెంట్ సంభందించిన పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి గ్రాడ్యుయేషన్ అనేది 60%మార్కులతో పూర్తి చేసి సంభందిత విభాగంలో అనుభవం అనేది కలిగి ఉండాలి.
Note: 10 వ తరగతి మరియు 12 వ తరగతి తో లో కనీసం 75% మార్కులు వచ్చి ఉండాలి.
వయసు వివరాలు:
ఈ రీసెర్చి ఎనాలిసిస్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు మరియు ఎస్టీ/ఎస్సి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకుని ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 70,000/-రూపాయల వరకూ జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ విధానం లో అప్లై చేసుకొవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక అయిన అభ్యర్థులకు వ్రిటన్ టెస్ట్ ద్వారా లేదా ఇంటర్వ్యూ ద్వారా లేదా టెక్నికల్ నాలెడ్జి అసెస్మెంట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఫీజు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏ విధమైన ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు.
జాబ్ లోకేషన్:
ఈ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు జాబ్ అనేది ఇండియా మొత్తంలో ఉంటుంది.సొంత రాష్ట్రంలో జాబ్ పొందే అవకాశం ఉంటుంది.
0 Comments