Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Coal India 481 Jobs Recruitment : కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ జరుగుతుంది:

డిగ్రీ అర్హతతో కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తాజాగా & ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ పోస్టులకు అర్హులు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. 

కేవలం 60% మార్కులు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు భారీ స్థాయిలో వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు కొరకు మరిన్ని వివరాలు చూద్దాం.

ముఖ్యమైన అంశాలు:

1). ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు.

2). ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ.

3). ఎటువంటి అనుభవం అవసరం లేదు.

4). కంప్యూటర్ టెస్ట్ ద్వార ఎంపిక.

5). రెండు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.

6). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మేల్ & ఫిమేల్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు.

అదే విధంగా అర్హత కలిగిన భారత దేశ పౌరులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు.

ముఖ్యమైన తేదీలు:

వివరణ తేది
దరఖాస్తులు చేసుకునే ప్రారంభ తేది 08 జులై 2022
దరఖాస్తులు చేసుకునే చివరి తేది 07 ఆగస్టు 2022

పోస్టుల యొక్క పేర్లు:

1) పర్సనల్ & హెచ్.ఆర్

2) ఎన్విరాన్మెంట్

3) మెటీరియల్ మానేజ్మెంట్

4) మార్కెటింగ్ & సేల్స్

5) కమ్యూనిటీ డెవలప్మెంట్

6) లీగల్

7) పబ్లిక్ రిలేషన్స్

8) కంపెనీ సెక్రటరీ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.

మొత్తం ఖాళీలు:

కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి మొత్తం 481 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

Head1 Head2
పర్సనల్ & హెచ్.ఆర్ పోస్టులు 138
ఎన్విరాన్మెంట్ పోస్టులు 68
మెటీరియల్ మానేజ్మెంట్ పోస్టులు 115
మార్కెటింగ్ & సేల్స్ పోస్టులు 17
కమ్యూనిటీ డెవలప్మెంట్ పోస్టులు 79
లీగల్ పోస్టులు 54
పబ్లిక్ రిలేషన్స్ పోస్టులు 06
కంపెనీ సెక్రటరీ పోస్టులు 04
మొత్తం 481

అర్హతలు:

పర్సనల్ & హెచ్.ఆర్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా కనీసం రెండు సంవత్సరాల పూర్తి సమయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ పి.జి డిప్లొమా/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మానేజ్మెంట్ విత్ హెచ్.ఆర్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/పర్సనల్ మానేజ్మెంట్ లేదా ఎం.హెచ్.ఆర్.ఒ.డి లేదా ఎమ్.బి.ఏ 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.

ఎన్విరాన్మెంటల్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ / ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా/ ఏధైనా ఇంజనీరింగ్ డిగ్రీ విత్ పి.జి డిగ్రీ 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.

మెటీరియల్స్ మానేజ్మెంట్ పోస్టులకు ఎలక్ట్రికల్ లేదా మెకనికల్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ / రెండు సంవత్సరాలు ఎమ్.బి.ఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మానేజ్మెంట్ 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి. Coal India 481 Jobs Recruitment

మార్కెటింగ్ & సేల్స్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి రెండు సంవత్సరాలు పూర్తిగా ఎమ్.బి.ఏ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మానేజ్మెంట్  60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.

కమ్యూనిటీ డెవలప్మెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.

లీగల్ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి 3 లేదా 5 సంవత్సరాలు వ్యవధిలో లా కోర్సులో డిగ్రీ అనేది 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.

పబ్లిక్ రిలేషన్స్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్ /పబ్లిక్ రిలేషన్ విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

కంపెనీ సెక్రటరీ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు.

వయస్సు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల వయసు అనేది 30 సంవత్సరాల లోపు ఉండాలి.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్టీ/ఎస్సి  అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు పి.డబ్ల్యూ. డి అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.

జీతం వివరాలు :

ఈ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు మొదట సంవత్సరం ట్రైనింగ్ పిరియడ్ లో నెలకు 50,000/-రూపాయలు మరియు తరువాత 60,000/-రూపాయల నుంచి 1,80,000 /-రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 3 గంటలు సమయంలో కంప్యూటర్ టెస్ట్ అనేది నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. 

ఏ విధంగా అప్లై చేసుకోవాలి:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అందరూ ఆన్లైన్ విధానం లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష నిర్వహణ:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 3 గంటలు సమయంలో పరిక్ష అనేది నిర్వహిస్తారు. ఈ టెస్ట్ లో పేపర్ -1 మరియు పేపర్ -2 కలవు.మొత్తం 100 మార్కులకు మల్టిపుల్ చాయిస్ క్వషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిక్ష అనేది హిందీ మరియు ఇంగ్లీషు భాషలో  ఉంటుంది.

ఫీజు వివరాలు:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే జనరల్ మరియు ఒ.బి.సి అభ్యర్థులు 1,180/-రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఎస్టీ/ఎస్సి/పి.డబ్ల్యూ. డి/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు మరియు కోల్ ఇండియా లిమిటెడ్ లో పనిచేసే ఎంప్లాయిస్ ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు.

Website

Notification

Apply Link : ప్రారంభ తేది:  08 జులై 2022

Post a Comment

0 Comments