ఇండియన్ నేవీ నుంచి భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా కేవలం ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
భారీ స్థాయిలో వేతనాలు ఇవ్వడం జరుగుతుంది.ఈ నోటిఫికేషన్ వివరాలు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన అంశాలు:
1). ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు.
2). ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ.
3). ఎటువంటి అనుభవం అవసరం లేదు.
4). మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక.
5). ఎటువంటి ఫీజు అనేది లేదు.
6). రెండు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.
7). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మేల్ & ఫిమేల్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు.
అదే విధంగా అర్హత కలిగిన భారత దేశ పౌరులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు. Indian Navy Jobs
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ లో ధరఖాస్తులు చేసుకునే ప్రారంభ తేది: 15 జులై 2022
ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకునే చివరి తేది: 22 జులై 2022
పోస్టు యొక్క పేరు:
ఇండియన్ నేవీ నుంచి అగ్నివీర్( ఎస్.ఎస్.ఆర్) పోస్టులు భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు:
ఇండియన్ నేవీ నుంచి మొత్తం 2800 వందల అగ్నీవీర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
ఈ అగ్నివీర్ పోస్టులలో స్త్రీలకు సంభదించి 560 పోస్టులు కలవు. ( ఎస్.ఎస్.ఆర్) పోస్టులలో స్త్రీలకు సంభదించి 2240 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఆర్హతలు:
ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా ఇంటర్మీడియట్ అనేది మ్యాథ్స్, ఫిసిక్స్, ఉండి కెమిస్ట్రీ /కంప్యూటర్స్ /బయాలజీ కోర్సులను పూర్తి చేసి ఉండాలి.
అదే విధంగా అమ్మాయిలు హైట్ అనేది 152 cm మరియు పురుషులు హైట్ అనేది 157 cm ఉండాలి.
వయస్సు వివరాలు:
ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా 01 నవంబర్ 1999 సంవత్సరం నుంచి 30 ఏప్రిల్ 2005 సంవత్సరం మధ్యలో జన్మించి ఉండాలి.
అదే విధంగా అవివాహిత పురుషులు మరియు స్త్రీలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటీ సంవత్సరం లో నెలకు 30000/- రూపాయలు, రెండవ సంవత్సరం లో నెలకు 33000/- రూపాయలు, మూడవ సంవత్సరం లో 36,500/-రూపాయలు మరియు నాల్గవ సంవత్సరం లో నెలకు 40000/-రూపాయల ఆకర్షనీయమైన వేతనాలు లభించనున్నాయి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి చేయడం జరుగుతుంది.షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు వ్రిటన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఫిసికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించిన తరువాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహణ జరిపి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఫీజు వివరాలు :
ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు.
Apply Now : ప్రారంభ తేది: 15 జులై 2022
0 Comments