బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ( నాబార్డ్ ) సంస్థ:
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ( నాబార్డ్ ) సంస్థ నుంచి అధికారకంగా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టులకు ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైన అర్హులే.ఈ పోస్టులకు ఆకర్షనీయమైన వేతనాలు లభించనున్నాయి.ఈ పోస్టులకు సంభదించిన వివరాలు ( జీతం, ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు, వయసు,) సవివరంగా తెలుసుకుందాం.
1) ఇవి పేర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు.
2) ఇవి ఆఫీసర్ గ్రేడ్ - ఎ ఉద్యోగాలు.
3) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ.
4) భారీ స్థాయిలో వేతనాలు.
5) రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.
6) ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఈ పోస్టులకు రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాకు చెందిన అర్హత కలిగిన మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు.
అదే విధంగా అర్హత కలిగిన ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం కలదు. Nabard Jobs 2022 Telugu
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకోవడానికి ప్రారంభ తేది: 18 జులై 2022
ధరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేది: 07 ఆగష్టు 2022
పోస్టుల యొక్క పేర్లు:
అసిస్టాంట్ మేనేజర్ గ్రేడ్ - ఎ.
( రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)
అసిస్టాంట్ మేనేజర్ గ్రేడ్ - ఎ.
( రాజభాష సర్వీస్ )
అసిస్టాంట్ మేనేజర్ గ్రేడ్ - ఎ.
( ప్రోటోకాల్ & సెక్యూరిటీ సర్వీస్ )
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
అసిస్టాంట్ మేనేజర్ గ్రేడ్ - ఎ. - 161
( రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)
అసిస్టాంట్ మేనేజర్ గ్రేడ్ - ఎ. - 07
( రాజభాష సర్వీస్ )
అసిస్టాంట్ మేనేజర్ గ్రేడ్ - ఎ. - 02
( ప్రోటోకాల్ & సెక్యూరిటీ సర్వీస్ )
మొత్తం 170 గ్రేడ్ -ఎ ఉద్యోగాల భర్తీకి సంభందించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
అర్హతలు:
ఈ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ -ఎ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా ఏదైనా డిగ్రీ, బి.టెక్, ఎం.బి.ఎ, పి.జి, 60% మార్కులతో పూర్తి ఉండాలి.
వయసు వివరాలు:
ఈ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ -ఎ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు అనేది 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, మరియు ఎస్టీ/ఎస్సి అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు పరిమితి కలదు.
జీతం వివరాలు:
ఈ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ - ఎ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 28,000/- రూపాయల వరకూ ఆకర్షనీయమైన వేతనాలు లభించనున్నాయి.
ఎంపిక విధానం:
ఈ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ -ఎ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను
ప్రిలిమ్స్ ఎగ్జామ్
మెయిన్ ఎగ్జామ్
ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేయడం జరుగుతుంది.
ఏవిధంగా అప్లై చేసుకోవాలి:
ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఫీజు వివరాలు :
ఈ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ మరియు రాజభాష పోస్టులకు అప్లై చేసుకునే జనరల్ అభ్యర్థులు 800/-రూపాయలు మరియు ఎస్టీ/ఎస్సి/పి.డబ్ల్యూ.డి అభ్యర్థులు 150/-రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అదే విధంగా ఈ ప్రోటోకాల్ & సెక్యూరిటీ సర్వీస్ పోస్టులకు అప్లై చేసుకునే జనరల్ అభ్యర్థులు 750/-రూపాయలు మరియు ఎస్టీ/ఎస్సి/పి.డబ్ల్యూ. డి అభ్యర్థులు 100/-రూపాయల ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది.
ఎగ్జామినేషన్ విధానం :
ఈ అసిస్టాంట్ మేనేజర్ గ్రేడ్ - ఎ పోస్టులకు సంభదించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ విధానంలో రెండు వందల మల్టిపుల్ చాయిస్ క్వషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సమయం 2 గంటలు ఇవ్వడం జరుగుతుంది.ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో ఎంపికైన అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది నిర్వహించటం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
0 Comments