Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Tirupati Jobs : ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్ తిరుపతి నుంచి ఉద్యోగాల భర్తీ, జీతం 16,000

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రేసెర్చ్ ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్  నుంచి టీచింగ్ అసిస్టాంట్ ఉద్యోగాల భర్తీకి సంభందించి తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు భారత దేశంలో గల అనుభవం కలిగిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. 

ఈ పోస్టుల నియామక సమయం ఒక సంవత్సరం ఉంటుంది.ఈ పోస్టులకు సంభదించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము.

ముఖ్యమైన అంశాలు:

1). ప్రభుత్వ ఉద్యోగాలు.

2). టీచింగ్ అసిస్టాంట్ ఉద్యోగాలు.

3). ఆకర్షనీయమైన వేతనాలు.

4). రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.

5). ఎటువంటి అనుభవం అవసరం లేదు.

6). ఎటువంటి ఫీజు చెల్లించనక్కర్లేదు.

ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన అర్హత కలిగిన మేల్ మరియు ఫిమేల్ అభ్యర్థులు అందరూ కూడా అర్హులే.

ముఖ్యమైన తేదీలు:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదిలు: 22 జులై 2022

పోస్టు యొక్క పేరు:

టీచింగ్ అసిస్టాంట్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది.

మొత్తం ఖాళీల వివరాలు:

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రేసెర్చ్ ( ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్ ) నుంచి మొత్తం 2 టీచింగ్ అసిస్టాంట్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు వివరాలు:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి ఎమ్మెస్సి ఫిసిక్స్ అనేది 55 % మార్కులతో పూర్తి చేసి ఉండాలి. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయసు వివరాలు:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు వయసు అనేది 28 సంవత్సరాల లోపు ఉండాలి.

జీతం వివరాలు:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకుని ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 16,000/- రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.

ఏ విధంగా అప్లై చేసుకోవాలి?

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.

పని విధానం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఫాకల్టీ సపోర్ట్ చేయడం , క్లాసులు టుటోరియల్స్ మరియు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం వంటివి చేయవలసి ఉంటుంది.

ఫీజు వివరాలు :

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.



Post a Comment

0 Comments