Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Navodaya Jobs Recruitment 2022 : నవోదయ విద్యాలయ సమితి 1616 ఉద్యోగాల భర్తీ, జీతం 40,000

జవహర్ నవోదయ విద్యాలయ రెసిడెన్షియల్ ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకూ కొ- ఎడ్యుకేషనల్ స్కూల్ లో నుంచి తాజాగా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి సంభందించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈ పోస్టులకు భారీ స్థాయిలో వేతనాలు ఇవ్వడం జరుగుతుంది.సొంత రాష్ట్రం లోనే పరీక్ష నిర్వహణ అనేది ఉంటుంది.ఈ పోస్టులకు సంభందించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము.

Navodaya Jobs Recruitment 2022

ముఖ్యమైన అంశాలు:

1).ఇవి టీచర్ పోస్టులు

2).రెండు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.

3).భారీ స్థాయిలో వేతనాలు.

4).భారీ సంఖ్యలో ఉద్యోగాలు.

5).సి.బి.టి టెస్ట్ ద్వార ఎంపిక.

6).ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ఈ ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మేల్ & ఫిమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. Navodaya Jobs Recruitment 2022

అదే విధంగా అర్హత కలిగిన అన్నీ రాష్ట్రాల అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే ప్రారంభ తేది : 02 జులై 2022

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే చివరి తేది :  22 జులై 2022

ఫీజు చెల్లించుటకు ప్రారంభ తేది: 02 జులై 2022

ఫీజు చెల్లించుటకు చివరి తేది     : 22 జులై 2022

పరిక్ష నిర్వహణ తేది: త్వరలో విడుదల చేయడం జరుగుతుంది.

మొత్తం పోస్టులు:

నవోదయ విద్యాలయ సమితి నుంచి వివిధ విభాగాలలో మొత్తం 1616 పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రిన్సిపాల్ పోస్టులు              - 12

పి.జి.టి పోస్టులు                  - 397

టి.జి.టి పోస్టులు                  - 683

టి.జి.టి (థర్డ్ లాంగ్వేజ్)       - 343

మ్యూజిక్ టీచర్స్ పోస్టులు   - 33

ఆర్టు టీచర్ పోస్టులు            - 43

పి.ఈ.టి (మేల్) పోస్టులు     - 21

పి.ఈ.టి (ఫిమేల్) పోస్టులు  - 31

లైబ్రెరియన్ పోస్టులు            - 53 మొత్తం 1616 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వార భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

పి.జి.టి పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా పి.జి తో పాటుగా బి.ఈడి అనేది చేసి ఉండాలి.

టి.జి.టి  మరియు టి.జి.టి ( థర్డ్ లాంగ్వేజ్) పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బి.ఈడి మరియు సి.టెట్ అనేది పాస్ అయ్యి ఉండాలి.

మ్యూజిక్ టీచర్స్ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా మ్యూజిక్ కోర్సులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఆర్ట్ టీచర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆర్ట్ /డ్రాయింగ్ విభాగాలలో డిగ్రీ / డిప్లొమా చేసి ఉండాలి.

పి.ఈ.టి మేల్ & ఫిమేల్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఫిసికల్ ఎడ్యుకేషన్ విభాగంలో డిగ్రీ / డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 

లైబ్రెరియన్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు లైబ్రెరియన్ సైన్స్ విభాగాలలో డిగ్రీ/ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

ఈ ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా పి.జి పూర్తీ చేసి బి.ఈ.డి తో పాటు 7 సంవత్సరాల అనుభవం అవసరం.

వయసు వివరాలు:

ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయసు అనేది 50 సంవత్సరాల లోపు ఉండాలి.

పి.జి.టి పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు అనేది 40 సంవత్సరాల లోపు ఉండాలి.

టి.జి.టి మరియు ఇతర పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్టీ/ఎస్సి అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు పి.డబ్ల్యూ. డి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు కలదు.

జీతం వివరాలు :

ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకుని ఎంపిక అయిన అభ్యర్థులకు ఆకర్షనీయమైన వేతనాలు లభించనున్నాయి.

పి.జి.టి పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు నెలకు 47,600/-రూపాయల నుంచి 1,51,100/-వరకు వేతనం లభించనుంది.

ఇతర పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు అందరికి కూడా నెలకు 44,900/-రూపాయల నుంచి 1,42,400/-రూపాయల వరకూ వేతనాలు ఇవ్వడం జరుగుతుంది.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులను కంప్యూటర్ టెస్ట్ (సి.బి.టి) టెస్ట్ ద్వార ఎంపిక చేయడం జరుగుతుంది.

తరువాత టెస్ట్ లో ఎంపిక అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

ఏ విధంగా అప్లై చెయ్యాలి:

ఈ పోస్టుల భర్తీకి సంభందించి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

జాబ్ లోకేషన్ :

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకుని ఎంపిక అయిన అభ్యర్థులకు జాబ్ లోకేషన్ అనేది ఇండియాలో ఏ రాష్ట్రంలో అయిన ఉంటుంది.

సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోవచ్చు.

పరీక్ష నిర్వహణ వివరాలు:

ప్రిన్సిపాల్ ఉద్యోగాల భర్తీకి సంభందించి పరిక్ష అనేది 

జనరల్ ఎవెర్నెస్స్

రీజనింగ్ & న్యూమరికల్ ఎబిలిటీ

పి.జి.టి, పి.జి.టి మరియు ఇతర అన్నీ రకాల ఉద్యోగాల భర్తీకి సంభందించి పరిక్ష అనేది

జనరల్ ఎవెర్నెస్స్

రీజనింగ్ ఎబిలిటీ

నాలెడ్జి అఫ్ ఐ.సి.టి

టీచింగ్ ఆప్టిట్యూడ్ విషయాలపై పరీక్ష నిర్వహణ అనేది ఉంటుంది.

ఈ పరిక్ష నిర్వహణ సమయం అనేది 3 గంటలు ఇవ్వడం జరుగుతుంది.

ఫీజు వివరాలు :

ఈ పి.జి.టి పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా 1800/-రూపాయల ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది.

అదే విధంగా టి.జి.టి పోస్టులు మరియు ఇతర పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా 1500/-రూపాయలు ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది.

ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 2000/-ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది.

ఎస్టీ/ఎస్సి మరియు పి.డబ్ల్యూ.డి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

Website

Notification

Apply Link

Post a Comment

0 Comments