రైల్వే గ్రూఫ్ డి పరీక్ష తేదిల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈ రోజు ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. రైల్వే గ్రూఫ్-డి Level-1 కి సంబందించిన పోస్ట్ లు ఆగస్ట్ 17 నుంచి జరగనున్నట్లు గా తెలుస్తుంది.
ఈ రోజు భూపాల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ లో ఒక నోటిస్ రావడం జరిగింది. దీని ప్రకారం రైల్వే గ్రూఫ్-డి పరీక్షలు ఆగస్ట్ 17 నుంచి మల్టీ స్టేజస్ లో షెడ్యూల్ చెయ్యనున్నారు.
ఈ పరీక్ష నిర్వహణ లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ప్రమాణీకరణ పరీక్ష ప్రారంభం లోని మరియు పరీక్ష మద్యలో ని తీసుకోనున్నారు.
పరీక్షలకు సంబంధించిన మరింత సమాచరం రైల్వే అధికారిక వెబ్‌సైట్ లో చుసుకోవచ్చును. వెబ్‌సైట్ లింక్ నోటిఫికేషన్ లింక్ లు క్రింద ఇవ్వడం జరిగింది.
0 Comments