Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Pochampalli Bank Jobs Telugu : పోచంపల్లి బ్యాంక్ లో పర్మెనెంట్ ఉద్యోగాలు, జీతం 30,000

బ్యాంక్ ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పోచంపల్లి బ్యాంక్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 

రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు  ఈ జాబ్స్ కి అపై చేసుకోవచ్చును. ఈ పోస్ట్ లను పర్మెనెంట్ పద్దతి లో భర్తీ చేస్తున్నారు. ఈ బ్యాంక్ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి లో కలదు.

ముఖ్యమైన తేదీలు : 

దరఖాస్తు చేసుకొవడానికి ప్రారంభతేది : 20-07-2022

దరఖాస్తు చేసుకొవదానికి చివరి తేది     : 30-07-2022

పోస్ట్ లు విభాగాల వారిగా ఖాళీలు:

మేనేజర్ పోస్ట్ లు - 04

అకౌంటెంట్స్/అసిస్టెంట్ మేనేజర్ - 02

ఐటి ప్రొఫెషనల్స్ : 02

స్టాఫ్ అసిస్టెంట్లు/ జూనియర్ ఆఫీసర్లు : 08

మొత్తం పోస్టుల సంఖ్య : 

16

అర్హతలు: 

ఈ పోస్ట్ లలో మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పొస్ట్ లకు మాత్రమే అనుభవం అడుగుతున్నారు మినిగిలిన పోస్ట్ లకు అనుభవం 

ఆడగడం లేదు.

మేనేజర్  పొస్ట్ : 

మిడిల్ లేదా సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఫైనాన్షియల్ సెక్టార్‌లో కనీసం ఆరేళ్ల అనుభవంతో కనీసం 60% మార్కులు ఉన్న గ్రాడ్యుయేట్లు/ పోస్ట్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవలెను. (VRS లేదా పదవీ విరమణ పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది

వ్యక్తులు) మేనేజర్ పోస్ట్ లను పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు.

అకౌంటెంట్స్/ అసిస్టెంట్ మేనేజర్లు : 

ఫైనాన్షియల్ సెక్టార్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవంతో కనీసం 60% మార్కులు ఉన్న గ్రాడ్యుయేట్లు. కామర్స్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యం ఉంటుంది

I.T. ప్రొఫెషనల్స్ : 

కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చెయ్యవలెను. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

స్టాఫ్ అసిస్టెంట్లు/జూనియర్ ఆఫీసర్లు :

కనీసం 60% మార్కులు ఉన్న గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చును. MBA(Fin) అర్హతకు వెయిటేజీ ఇవ్వబడుతుంది.

వయస్సు :

34 సంవత్సరాల వరకు వయస్సు ఇవ్వడం జరిగింది.

జీతం: 

30,000 వరకు ఉండవచ్చును.

ఎంపిక విధానం:

రాత పరీక్ష మరియు ఇంటార్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. 

పరీక్ష సిలబస్ :

జనరల్ నాలెడ్జ్/ అవేర్‌నెస్

బ్యాంకింగ్

రీజనింగ్

న్యూమరికల్ ఎబిలిటీ 

జనరల్ ఇంగ్లీష్

ఎలా అప్లై చేసుకోవాలి :

ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను మెయిల్ పెట్ట వచ్చు, లేదా పోస్ట్ ద్వారా పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, 

ఇం.నెం 3-188 మెయిన్ రోడు ప్రధాన కార్యాలయం పోచంపల్లి యాదాద్రి భువనగిరి జల్లా చిరునామకు పంపించాలి. లేదా recruitment@pochampallybank.com కు మెయిల్ పెట్టండి.

Website

Notification



Post a Comment

0 Comments