విశాఖపట్నలో జాబ్ చెయ్యాలి అనుకునే వారికి ఈ రోజు ఒక జాబ్ నోటిఫికేశన్ రావడం జరిగింది. ప్రభుత్వం విక్టోరియా హస్పిటల్ లో ఖాళీగా ఉన్న పోస్ట్ లకు భర్తీ చేసున్నారు ఈ పోస్ట్ లకు తక్కువ విద్యార్హతలతో భరీ చేసున్నారు.
ముఖ్యమైన తేదిలు :
అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 20/07/2022
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది : 27/07/2022
ముఖ్యమైన అంశాలు :
* ఏ విధమైన రాత పరీక్ష లేదు
* ఔట్ సోర్సింగ్ మీద భర్తీ చేస్తున్నారు.
* సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
* సొంత జిల్లాలో జాబ్ చేసుకోవచ్చును.
* ఆంధ్రప్రదేశ్ వారు అందరు ఈ పొస్ట్ లకు అప్లై చేసుకొవలెను. Vizag GVH Jobs
మొత్తం పోస్ట్ లు :
6
విభాగాల వారిగా పోస్ట్ లు :
ఆఫరేషన్ దియేటర్ అసిస్టెంట్
అర్హతలు :
గుర్తింపుపొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీల నుండి ఇంటర్ చదివిన (10+2) వారు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకొవలెను.
100 పడకలతో ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక సంవత్సరం శిక్షణ కార్యక్రమం
రిక్రూట్‌మెంట్ తర్వాత మరో ఏడాది పాటు తగిన శిక్షణ ఇవ్వబడుతుంది
ఉన్నత విద్యార్హతకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
వయస్సు:
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 42 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
SC, ST, OBC,EWS వారికి 5 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.
జీతం : .
21,500 జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, అనుభవం ఆధరంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకొవలసి ఉంటుంది. దృవపత్రాలు నకళ్ళు లను క్రింది అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది. ( రిజిస్టర్)
చిరునామా :
సూపరెండెంట్ వారి కార్యలయం ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి విశాఖపట్నం.
ఫీజు :
దరఖాస్తు ఫీజుగా 300 రూపాయిలు చెల్లింవలసి ఉంటుంది.
జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:
వైజాగ్ నగరం లో జాబ్ చెయ్యవలసి ఉంటుంది. Full information Click Here
Vizag నుంచి వచ్చిన రెండో నోటిఫికేషన్:
వైజాగ్ లో దమోదర్ సజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్ట్ లను ఒప్పంద ప్రాతి పదికన భర్తీ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.
ముఖ్యమైన తేదిలు :
అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 20/07/2022
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది : 20/08/2022
ముఖ్యమైన అంశాలు :
ఏ విధమైన రాత పరీక్ష లేదు, ఒప్పద ప్రాతి పదికన భర్తీ చేస్తున్నారు. సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.సొంత రాష్ట్రం లో జాబ్ చేసుకోవచ్చును.
మొత్తం పోస్ట్ లు :
17
విభాగాల వారిగా పోస్ట్ లు :
టీచింగ్ పోస్ట్ లు :
ప్రొఫెసర్లు (లా)
అసోసియేట్ ప్రొఫెసర్లు (లా)
అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లా)
సోషియాలజీలో లెక్చరర్
టీచింగ్ అసోసియేట్స్ (లా)
పరిశోధన సహాయకులు (లా)
నాన్ టీచింగ్ పొస్ట్ లు :
అసిస్టెంట్ రిజిస్ట్రార్ (పరీక్షలు)
అసిస్టెంట్ రిజిస్ట్రార్ (Admn)
అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్‌లు :
రిజిస్టర్
అర్హతలు :
ఒకొక్క పోస్ట్ కి ఒకొక్క విధముగా ఇవ్వడం జరిగింది. సంబందిత విభాగం లో మాస్టర్ డిగ్రీ ph.d ఉత్తీర్ణత, నెట్, స్లెట్ అనుభవం ఉండాలి. పూర్తి సమచరం క్రింద ఉన్న నోటిఫికేషన్ లో చూసుకోవచ్చును.
వయస్సు:
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 42 -56 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
రిజర్వేషన్ బట్టి అభ్యర్థులకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది.
SC,ST,OBC వారికి 5 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరల వరకు సడలింపు ఉంటుంది.
జీతం :
144200-218200 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకొవలసి ఉంటుంది. క్రింది అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది.
చిరునామా :
దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, సబ్బవరం, విశాఖపట్నం 531035
ఫీజు :
1,000/- (SC/ST/BC/PH వారికి రూ. 500/- ఫీజు ఉంటుంది)
జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:
వైజాగ్ నగరం లో జాబ్ చెయ్యవలసి ఉంటుంది.
0 Comments