Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

TSRTC Driver Conductor Jobs Update : TSRTC ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ జీతం ఎంత

తెలంగాణ ఆర్టీసీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేయడం జరిగింది. వీరికి సంబంధించిన మెడికల్ ఇన్ వాలిడేషన్ స్కీమ్ పునరుద్ధరించడం జరిగింది.

ఈ స్కీమ్ ద్వారా అనారోగ్యం వల్ల గాని లేదా శారీరక సమస్యల వల్ల గాని ఉద్యోగులు హాజరు కాలేక పోయినట్లయితే వీరికి ప్రత్యామ్నాయంగా వారి యొక్క భార్య లేదా భర్త లేదా పిల్లలకు గాని ఉద్యోగం కల్పించడం జరుగుతుంది.

మరియు వీరికి, డ్రైవర్, కండక్టర్ లేదా శ్రామిక్, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్ట్ ని కేటాయించటం జరుగుతుంది.

అయితే వీరిని మొదటి మూడు సంవత్సరాల పాటు నిర్ణీత జీతం ఇచ్చి తాత్కాలికంగా నియమించడం జరుగుతుంది. మూడు సంవత్సరాల తరువాత వీరి పనితీరు బాగున్న ట్లయితే పర్మినెంట్ గా వీరిని నియమించడం జరుగుతుంది.

మరియు తాత్కాలికంగా పని చేస్తున్నప్పుడు గ్రేడ్ టు డ్రైవర్ పోస్ట్ లకు 17000 మరియు శ్రామిక్, కానిస్టేబుల్ పోస్టులకు 15000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. 

Post a Comment

0 Comments