విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండి వివిధ విభాగాలలో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నందు ఒక సంవత్సరం పాటు సంబంధిత విభాగంలో అప్రెంటిస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
మొత్తం ఖాళీలు :
319
విభాగాల వారిగా ఖాళీలు:
ఫిట్టర్ 80 పోస్ట్ లు 8050 స్టైఫెన్డ్ వస్తుంది.
టర్నర్ 10 పోస్ట్ లు 8050 స్టైఫెన్డ్
మెషినిస్ట్ 14 పోస్ట్ లు 8050 స్టైఫెన్డ్ వస్తుంది.
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) పోస్ట్ లు 40 7700 స్టైఫెన్డ్
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (MMTM) 20 పోస్ట్ లు 8050 స్టైఫెన్డ్ వస్తుంది.
ఎలక్ట్రీషియన్ 65 పోస్ట్ లు 8050 స్టైఫెన్డ్
కార్పెంటర్ 20 పోస్ట్ లు 7700 స్టైఫెన్డ్ వస్తుంది.
మెకానిక్ రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ (R&AC) 10 పోస్ట్ లు 8050 స్టైఫెన్డ్
మెకానిక్ డీజిల్ 30 పోస్ట్ లు 7700 స్టైఫెన్డ్ వస్తుంది.
కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) 30 పోస్ట్ లు 7700 స్టైఫెన్డ్
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ: 2 ఆగస్టు 2022
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 18 ఆగస్టు 2022
CBT పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ: 04-09-2022
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటిఐ పాస్ అయి ఉండాలి మరియు సంబంధిత ట్రేడ్ లో NCVT సర్టిఫికేషన్ చేసి ఉండాలి.
వయస్సు:
18-25 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.
ట్రేడ్ అప్రెంటీస్:
ఒక సంవత్సరం
ఫీజు:
అన్ రిజర్వ్‌డ్ UR, OBC & EWS కేటగిరీల అభ్యర్థులకు ₹200 (ప్లస్ GST 18) SC, ST & PWD అభ్యర్థులకు GST మినహా ప్రాసెసింగ్ ఫీజు రీఫండ్ చేయబడుతుంది.
ఎంపిక చేసుకునే విధానం:
కంప్యూటర్ బేసిక్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.
0 Comments