లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ విభాగం లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియా మొత్తంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన అంశాలు :
* పర్మెనెంట్ ఉద్యోగాలు
* సొంత రాష్ట్రం లో జాబ్ చేసుకోవచ్చును.
* మెయిల్ అన్డ్ Female ఎవరైన అప్లై చేసుకోవచ్చును.
మొత్తం పోస్ట్ లు :
80
విభాగాల వారిగా ఖాళీలు :
అసిస్టెంట్ : 50
అసిస్టెంట్ మెనేజర్ పోస్ట్లు : 30
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ: 25 ఆగస్టు 2022
ఎగ్జామినేషన్ నిర్వహించే తేదీలు: సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2022
పరీక్ష కోసం కాల్ లెటర్‌ల డౌన్‌లోడ్ పరీక్షకు ముందు 7 నుండి 14 రోజులు
ఆన్‌లైన్ పరీక్ష (అసిస్టెంట్) (తాత్కాలికంగా) సెప్టెంబర్-అక్టోబర్ 2022
పరీక్ష (అసిస్టెంట్ మేనేజర్) (తాత్కాలికంగా) సెప్టెంబర్-అక్టోబర్ 2022
అర్హతలు:
అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
వయస్సు:
21-40 సంవత్సరాల వరకు వయస్సు ఇవ్వడం జరిగింది.
జీతం :
33,960 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక చేసుకునే విధానం:
ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. అప్లై చేసుకొవడానికి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఫీజు :
దరఖాస్తు ఫీజుగా 800 రూపాయిలు చెల్లింవలసి ఉంటుంది.
ఎగ్జామినేషన్ సెంటర్స్:
ఆంధ్రప్రదేశ్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విజయవాడ మరియు విశాఖపట్నం లో ఎగ్జామినేషన్ సెంటర్ కలదు
మరియు తెలంగాణ అభ్యర్థులకు హైదరాబాద్ నందు ఎగ్జామినేషన్ సెంటర్ కలదు.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
0 Comments