SSC GD కానిస్టేబుల్ ఫలితాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది.
ఈ రోజు SSC GD కానిస్టేబుల్ కి సంబందించి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానికి మనకి ఈ రోజు ఫలితాలు విడుదల అవుతాయి ఒక వేళ ఏ విధమైన టెక్నికల్ కారణం చేతనయిన ఆలస్యం అయితే రేపు లేదా 2 తేదిన ఖచ్చితంగా ఫలితాలు విడుదల కానున్నాయి.
అయితే CRPF వెబ్‌సైట్ ద్వారా మనకి వచ్చిన అధికారిక నోటిస్ ప్రకారం ఇలా చెప్పడం జరిగింది.
భారతదేశంలోని వివిధ భద్రతా దళాలలో CT(GD) పరీక్ష-2022 యొక్క PST/PET ఈవెంట్ తాత్కాలికంగా 15/04/2023 నుండి ప్రారంభం కానున్నయి అని మనకి చెప్పడం జరుగుతుంది.
ఈవెంట్ కి షార్ట్‌లిస్ట్ చెయ్యబడిన అభ్యర్థులు తమ ఇ-అడ్మిట్ కార్డ్‌ను CRPF వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. SSC GD constable Result update 2023
అడ్మిట్ కార్డ్ లేకుండా, అభ్యర్థులు PST/PET దశలో పాల్గొనడానికి అనుమతించబడరు. అని మనకి నోటిస్ చెప్పడం జరిగింది.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ని చూస్తు ఉండండి అని మనకి నోటిస్ లో తెలపడం జరిగింది. ఆ యొక్క నోటిస్ PDF చూడలి అనుకుంటే లింక్ క్రింద ఇవ్వడం జరిగింది
అధికారిక నోటిస్ లింక్ కొరకు క్లిక్ చెయ్యండి. Click Here
0 Comments